4, ఆగస్టు 2009, మంగళవారం

నావికుడు సింద్‌బాద్




సింద్‌బాద్ యాత్రలు అన్న పేరుతో ధారావాహికగా 7 నెలలు ఈ కథలను చందమామవారు 1969-70లలో పున:ముద్రించారు.

మొదటగా నావికుడు సింద్‌బాద్ అన్న పేరుతో 15 భాగాలుగా జులై 1956 నుండి ఆగష్టు 1957 వరకు వేశారు. 1969-70 లలో వేసిన ధారావాహికకు ఈ మొదటి ధారావాహికకు తేడా ఏమిటంటే, యాత్రకి ఒక భాగం కాకుండ కథను బట్టి ఒక్కొక్క యాత్రకు ఒక నెలకన్న ఎక్కువ నెలలు ప్రచురించారు. అందుకనే 15 నెలలు సాగినాయి ఈ 7 యాత్రలు.


చందమామ వారు వారి వెబ్ సైటులో వారి పాట సంచికలు అన్నీ కూడా ఉంచారు. ఆసక్తి కలవారు చందమామ వెబ్ సైటులో ఆ పాత సంచికలు తిరగేసి పైన ఉండహరిమ్చిన సింద్ బాద్ యాత్రలు కూడా చదువుకోవచ్చు.

ఒకప్పుడు ఈ బ్లాగులో సింద్ బాద్ యాత్రల ధారావాహిక మొత్తం ఒకటిగా చేసి అందరికీ అందుబాటులో ఉంచటం జరిగింది. కాని అది కాపీ రైట్ నిబంధనలకు లోబడి లేదని తెలిసి తొలగించటం జరిగింది.



2 కామెంట్‌లు:

  1. ఇంతకుముందు చందమామ సీరియల్ ‘సింద్ బాద్ సాహస యాత్రలు’ షేర్ చేశారు. ఇప్పుడు ‘నావికుడు సింద్ బాద్’. మీకు ధన్యవాదాలు! టైటిల్ చిత్రం ఎంత బావుందో చూడండి.

    రిప్లయితొలగించండి
  2. నమస్తే అండి..

    సింద్ బాద్ సాహస యాత్రల కోసం వెతుకుతూ ఇక్కడికి వొచ్చాను. కాని ఇక్కడ లింక్ పని చేయటం లేదు. దయచేసి లింక్ ఇవ్వగలరు ...

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.