2, సెప్టెంబర్ 2009, బుధవారం

జిం రీవ్స్ పాటలు


జిం రీవ్స్ పాటలు ఎంతగానో శ్రావ్యంగా ఉంటాయి. తన చక్కని గంబీరమైన గొంతుకతో ఎన్నో మదురమైన పాటలను పాడారు. ఆయనకు జెంటిల్మాన్ జిం అనే పేరున్నది. పాటలలో ఎక్కువగా ప్రేమ పాటలే. ప్రతి పాటకు అర్థం ఉంటుంది, ముఖ్యంగా మనకు అర్థం అవుతాయి. ఎటువంటి వాయిద్య ఆడంబరాలు లేకుండా తన గోంతుకే ప్రధానంగా ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్న గాయకుడు జిం రీవ్స్. ఈయన పాడిన కొన్ని పాటలను ఈ కింద ఇచ్చిన లంకె నొక్కి వినవచ్చును.
ఈ గాయకుడి గురించిన మరిన్ని వివరాలు మరోసారి.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.