చందమామలో వేయబడ్డ జంట ధారావాహికలలో విదేశాలకు సంబంధించిన పురాణ గాధ ఇదొక్కటే.
మనకు వ్యాసుడు, వాల్మీకి ఎలాగో, గ్రీకు వారికి హోమర్ అటువంటివారు. ఆయన వ్రాసిన ఇతిహసాల నుండి గ్రహించబడినవి ఈ ధారావాహికలు. మన తెలుగు ప్రజలకు ఆ గ్రీకు పేర్లు అర్థమవ్వటం, నోరు తిరగటం కష్టమని భావించిన చందమామ వారు, ఆ కథలలోని పేర్లను భారతీయకరించారు.
బొమ్మలు. బొమ్మలగురించి ఎంత ఎక్కువ చెప్పినా తక్కువే. చందమామలో ప్రసిధ్ధి చెందిన ప్రముఖ చిత్రకారులు,చిత్రా గారు బొమ్మలను తన నైపుణ్యాన్నంతా వినియోగించి, గ్రీకు వాళ్ళు ఎలా ఉంటారు, అప్పటి పరిసరాలు ఏవిధంగా ఉంటాయి అని పరిశోధన చేసి అద్భుతంగా చిత్రీకరించారు. అప్పటి పాఠకులను ఎంతగానో అలరించిన ధారావాహిక ఈ కింది లంకె నొక్కి చదువవచ్చు.
భువన సుందరి & రూపధరుడి యాత్రలు ఈ లింకు నుండి మునుపు డౌన్లోడ్ చేసుకోవటానికి ఆవకాశం ఉండేది. కాని కాపీ రైటు సమస్యలవల్ల ఆ సౌకర్యం తొలగించటం జరిగింది. ఇప్పుడు ఈ ధారావాహిక చదవాలంటే, చందమామ వారి వెబ్ సైటుకు వెళ్లి అక్కడ వారు ఉంచిన పాత చందమామలను తెరిచి చదువుకోవచ్చు.

nice ........
రిప్లయితొలగించండిసార్.. మీకు బొలదన్ని థాంకులు,నాకు ఎంతగానో నచ్చిన కథలు ఇవి, Thank you verymuch..
రిప్లయితొలగించండిsatha koti dhanya vadamulu shiva garu.mee nunchi marrinni chadamama posts asisthunnam.
రిప్లయితొలగించండిథాంక్యూ శివ గారూ! ఈ ధారావాహికల్లో పేర్లను భారతీయీకరించటం కొంచెం విచిత్రంగా ఉంటుంది. చిత్రా గారి బొమ్మల ప్రత్యేకత గురించి వేరే చెప్పేదేముంది? సింప్లీ సూపర్బ్!
రిప్లయితొలగించండిNot able to download this novel. Please post it again.
రిప్లయితొలగించండిthanks
Mallik