23, అక్టోబర్ 2009, శుక్రవారం

ఎవరీ మనిషి?? !!!! ???

ఈ కింద ఉన్నబొమ్మ ఎవరిదో చెప్పుకోగలరా?
గీసిందిమటుకు ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీ జయదేవ్ గారు
కాని ఎవరిని గీసారు ?

తెలిస్తే వ్యాఖ్యలో వ్రాయండి


తెలియటం లేదుకదూ!


కొంచెం అసింటా కిందకు జరుగుండ్రి


=





=





=





=





=





=





=





=





=





=





=





=





=





=





లాభం లేదు ఇంకా కొంచెం కిందకు దిగాలి





=





=





=





=





=





=





=





=





=





=





=





=





=





=





=





=





=





=





అబ్బే!! మరికొంచెం




=




=




=




=




=




=




=




=




=




=




=




=




=




=




=




=




=




ఇంత సులభం కాదల్లె ఉంది




=




=




=




=




=




=




=




=




=




=




=




=




=




=




=




=




=




=




=




=




=




=




=




=




=




వచ్చేసాం దగ్గరకు



=



=



=



=



=



=



=



=



=



=



=

నేనెప్పుడూ అనుకోలేదు నాకింత గౌరవం జరుగుతుందని. నా బొమ్మ ప్రముఖ చిత్రకారులు అయిన మీ చేతులతో గీయబడటం నిజంగా నా అదృష్టం. కొండెక్కినంత సంబరంగా ఉన్నది. చాలా చాలా కృతజ్ఞతలు జయదేవ్ గారూ.

భవదీయ

శివరామ ప్రసాదు కప్పగంతు
బెంగుళూరు, భారతదేశం


16 కామెంట్‌లు:

  1. బొమ్మే కాదు పక్కన రాతా అదిరింది. :-))

    రిప్లయితొలగించండి
  2. క్రిందకు దిగకుండానే కనుక్కున్నాం అయినా క్రిందికొస్తే ఇంకా ఏమైనా చెబుతారేమో అనుకున్నాం ప్చ్.. ఏమీ చెప్పలేదే?

    రిప్లయితొలగించండి
  3. ధన్యవాదాలు బాబాగారూ.

    విజయ మోహన్ గారూ. ఇంకేమి వ్రాయను. కొండంత సంబరంగా ఉన్నది. ఆ ఆనందంలో జయదేవ్‌గారికి కృతజ్ఞతలు చెప్పటం తప్ప మరింకేమి వ్రాయలేక పొయ్యాను.

    రిప్లయితొలగించండి
  4. చ్





    శ్రీ శివ రామ ప్రసాద్ గారు,

    శుభ రాత్రి! మితృడు జయదేవ్ బాబు జ్యూయాలజీ లెక్చరర్ గా

    పన్జేసారు కాబట్టి మీ కారికేచర్ లో కప్ప బొమ్మను (మీ ఇంటి

    పేరు గుర్తుచేస్తూ)కూడా చేర్చారు.ఇంత మంచి కేరికేచర్ను క్రింది

    చివరివరకూ తీసుకు వెళ్ళి ఛూపించినందుకు ధన్యవాదాలు,మీ

    ఇద్దరికి!

    సురేఖ
    .

    రిప్లయితొలగించండి
  5. కంగ్రాట్స్!! అరుదైన గౌరవం లభించినందుకు.రాత గీత రెండూ బాగున్నాయి.మీకు ఇలాంటి గౌరవాలు మరెన్నో దక్కాలని ఆశిస్తూ...

    రిప్లయితొలగించండి
  6. శివ గారూ !
    జయదేవ్ గారి బొమ్మకు వ్యాఖ్యానం చేసే స్థాయి లేదుగానీ మీ ఆనందంలో మమ్మల్ని కూడా భాగస్వాముల్ని చేసిన మీ విశాల హృదయానికి కోటి దండాలు !

    రిప్లయితొలగించండి
  7. శివ గారూ, బావుందండీ. జయదేవ్ గారి గీతా, రాతా విభిన్నంగా ఉన్నప్పటికీ, చూస్తుంటే అలనాటి బాపు 'కార్ట్యూనులు' గుర్తొచ్చాయి. మీకూ, జయదేవ్ గారికీ అభినందనలు!

    రిప్లయితొలగించండి
  8. అద్భుతం,

    ఇది కొద్ది మంది కి మాత్రం దొరికే ఫలం.
    చిన్న తనం నుండి నేను జయదేవ్ గారి అభిమానిని.
    నాకు ఎన్నో విషయాలు నేర్పారు.
    ఆయన ఆశీర్వాదాలు చాల బలమైనవి.
    నాకు అనిమషన్ పాటలు నేర్పిన గురువు.
    జయదేవ్ గారు చూపించిన బాట లో ప్రయాణిస్తూ
    ఆనందదాయకమైన జీవితం కొనసాగిస్తున్నాను.

    అటు స్నేహితులకు ఇటు శిష్యులకు నిరంతరం సహాయం,
    సలహాలు, చూచనలు ఇస్తూ అండగా నిలుస్తున ఓ గొప్ప
    వ్యంగ్య చిత్రకారుడు.

    జయదేవ్ గారి మంచితనం కోసం ఎంత చెప్పుకున్న తక్కువే.
    ఎక్కడో మద్రాస్ లో వుంటూ, ఇక్కడ తెలుగు గడ్డ
    హాస్యప్రియుల హృదయాలలో చెరగని స్థానము పొందారు.

    మరో గొప్ప కేరికేచార్ ని అందిచినందుకు జయదేవ్ గారి కి
    నా అభినందనలు.

    ఈ కేరికేచార్ ని మాతో పంచుకున్నాడు కు సాహిత్య అభిమాని
    గారి కి నా కృతజ్ఞతలు. ఓ గొప్ప బ్లాగు.

    విధేయుడు,
    పుక్కల్ల రామకృష్ణ

    రిప్లయితొలగించండి
  9. ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  10. వ్యాఖ్యలు వ్రాసిన వారందరికి పేరు పేరునా ధన్యవాదములు.


    నేను జయదేవ్‌గారికి పంపిన కృతజ్ఞతా మైలు ఆ మైలుకు వారిదగ్గరనుండి వచ్చిన జవాబు ఇక్కడ ఇస్తున్నాను.

    From: SIVARAMAPRASAD KAPPAGANTU
    Date: 2009/10/24
    Subject: Re: letter
    To: Jayadev Babu

    "గురువుగారూ,

    నమస్తే. ఏమి అద్భుతం జయదేవ్ గారూ. నేనెప్పుడూ అనుకోలేదు నాకింత గౌరవం జరుగుతుందని. నా బొమ్మ ప్రముఖ చిత్రకారులు అయిన మీ చేతులతో గీయబడటం నిజంగా నా అదృష్టం. కొండెక్కినంత సంబరంగా ఉన్నది. చాలా చాలా కృతజ్ఞతలు జయదేవ్‌బాబుగారూ.....


    .......మీరు పంపిన మొదటి బొమ్మ, ఆ తరువాత పంపిన రెండవ బొమ్మ ఇప్పుడు నా డెస్క్ టాప్ మీద భధ్రంగా ఉన్నాయి. మిమ్మల్ని నా క్యారికేచర్ వెయ్యండి అని ఆదుగుదామని అనుకున్నమాట మటుకు నిజం. కాని అడిగే సాహసం మాత్రం చెయ్యలేదు. ఇప్పుడు మీరు వేసిన బొమ్మను ప్రింటు తీసి, లామినేటు చేసి కలకాలం నా దగ్గర ఉంచుకుంటాను. ఈ రెండు బొమ్మాలూ నా బ్లాగులో ఉంచాను. ఈ కింద లింకు నొక్కి చూడగలరు.

    http://saahitya-abhimaani.blogspot.com/2009/10/blog-post_23.html

    భవదీయ

    శివరామ ప్రసాదు కప్పగంతు
    బెంగుళూరు, భారతదేశం"
    REPLY MAIL FROM SHRI JAYADEV
    From: Jayadev Babu
    Date: 2009/10/24
    Subject: Re: letter
    To: SIVARAMAPRASAD KAPPAGANTU

    Namaste Prasad garu,

    Great Show. Thanks for your warm sentiments.
    You deserve all the praise.
    There is no exaggeration.

    My best wishes and blessings.
    Affectionately
    Jayadev

    రిప్లయితొలగించండి
  11. నాలుగే నాలుగు వంపులతో ముఖం, పైన అచ్చుగుద్దినట్లు ఆ టోపీ, ఏక వంకరపై చిక్కటి మీసం.. ఇంత భారీ ముఖాన్ని మోస్తున్నట్లున్న పీల దేహం... ఆ చేతిలో కలం, ఈ చేతిలో మౌస్... బ్లాగులో మీ ఫోటోను మించిన వర్చస్సు.. ఏం భాగ్యమండీ మీది...

    నిజం చెప్పాలంటే కార్టూన్‌లతో, చిత్రలేఖన విశేషాలతో నాకు పెద్దగా పరిచయం లేదు.. కానీ ఆయన గీసిన మీచిత్రంలో ఏదో మహత్తు... మీ రూప మూర్తిమత్వాన్ని ఔపోసన పట్టారా అన్నంత బాగుంది. నిజం చెప్పాలంటే మీ ఫోటో కంటే క్యారికేచరే అందంగా ఉంది. ఎక్కడ దాచి పెట్టారు ఇన్నాళ్లూ మీ సౌందర్యనిధిని... పైన ఆ టోపీ మరీనూ...

    ఎక్కడికో గెంతడానికి సిద్ధంగా ఉన్నట్లున్న ఆ భంగిమ... మొత్తంమీద 'జయదేవ' భాగ్యమంతులు. ఇంత గొప్ప క్యారికేచర్‌ను మీరు మరెక్కడా పొందలేరని మాత్రమే చెప్పగలను... కలకాలం దాచుకోండి మీ చిత్రరాజాన్ని...

    ఆయన చేత బొమ్మ గీయించుకోగలిగిన మీకు... జీవితకాలపు తీపి జ్ఞాపకాన్ని మీకు ప్రసాదించిన ఆయనకు శతకోటి అభినందనలు..

    రిప్లయితొలగించండి
  12. ప్రసాద్ గారు,
    చాలా సంతొషంగా ఉందండీ. మీకు నా హ్రుదయ పూర్వక అభినందనలు. నిజ్జంగా ఇది చాలా అరుదైన గౌరవం. ఎంతో అద్రుష్టం ఉంటె గానీ దక్కదు. మీకు ఇంకా ఇలాంటి అరుదైన గౌరవాలు చాలా చాలా దక్కాలని మనస్పూర్తిగా ఆశిస్తూ,
    బుజ్జి & కళ్యాణి

    రిప్లయితొలగించండి
  13. చందమామ రాజుగారూ. మీ అభిమానానికి కృతజ్ఞతలు. మీ వ్యాఖ్యలో కూడ మీ చక్కటి భాషా ప్రాభవాన్ని చూపారు. రేపే మనాందరి అభిమాన రచయిత కొడవటిగంటి కుటుంబరావుగారి పుట్టినరోజు. వంద సంవత్సరాలకింద జన్మించారు, ఈ మహా రచయిత. వారికి శతజయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ ఈ ఒక ప్రత్యేక వ్యాసాన్ని వ్రాస్తున్నను. తప్పక చూడండి.

    ఉమా కళ్యాణీ వ్యాఖ్యకు ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  14. Hello babai garu.. nannu chudamani link pampinanduku chala santosham... Jayadev gaari laanti vaare mee saahityaabhimaaniki sari ayina roopam ivvagalaru... tvaralo meeru sontha website ki maari inkaa popular avvalani korukuntoo itlu KSRP abhimaani

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.