1, నవంబర్ 2009, ఆదివారం

ఎంత వేగం కాలం!!

కాలానికి ఎంత వేగం. ఎవరితో ప్రమేయం లేదుకదా! అప్పుడే 28 సంవత్సరాలు గడిచిపోయాయి. ఎన్ని జ్ఞాపకాలు, ఎన్నెన్ని ఆనందాలు, అనందం, మరింత ఆనందం, అప్పుడప్పుడూ కొంచెం కోంచెం కష్టాలు ఇలా ఇలా సాగిపోతున్నది జీవనం. ఈ 28 ఏళ్ళల్లో నాతో వేగుతున్న నా శ్రీమతికి ప్రేమతో************************************************************************************************

"సుగుణ వంతురాలు సుదతియైన యుండిన
బుద్ధిమంతులగుచు పుత్రులొప్ప
స్వర్గమేటి కయ్య సంసారి కింకను "

అది మా అన్నయ్యకి సంపూర్ణముగా లభించిందని ఆనందపడుతూ
వివాహ శుభదినం సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు


ఈ సందర్భంగా నేను చేసిన ఫోటోతో (వీడియోలో చివరి ఫోటో) మా అన్నయ్యకు వదినకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను

-పుచ్చా నాగ లక్ష్మీ

**************************************************************************************

4 వ్యాఖ్యలు:

 1. శివరామ ప్రసాద్ గారికి వివాహదిన శుభాకాంక్షలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. శివ గారూ !
  మీ దంపతులిద్దరికీ వివాహ మహోత్సవ శుభాకాంక్షలు. ఆలస్యమైంది. మన్నించండి.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. THANK YOU VERY MUCH RAO GAROO FOR YOURKIND GREETINGS ON THE EVE OF OUR MARRIAGE ANNIVERSARY

  ప్రత్యుత్తరంతొలగించు

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.