26, ఫిబ్రవరి 2010, శుక్రవారం

జై తెలుగు

ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీ జయదేవ్ గారు చక్కటి కార్టూన్లు నా బ్లాగుకోసం మాత్రమె చిత్రించి పంపారు కార్టూన్లు ఒక దాని తరువాత ఒకటిగా రెండు

*
*
*
*
*
*
*
*
*
*
*
*
* *
*
జయదేవ్ గారికి ధన్యవాదములు

జై తెలుగు

*************************************************************************************


5 వ్యాఖ్యలు:

 1. మీ బ్లాగు కోసం జయదేవ్ గారు గీసిన ప్రత్యేక కార్టూన్ (లు) బావున్నాయండీ! అభినందనలు మీకూ, ఆయనకూ!

  ప్రత్యుత్తరంతొలగించు
 2. చాలా బాగుందండి. ఇలా అందరూ ఆలోచిస్తే చాలా బాగుండేది.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. శివ గారూ !
  బాగుందండీ ! గీసిన జయదేవ్ గారికి, అందించిన మీకు కృతజ్ఞతలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. జై తెలుగు... మిగతా వాటి కంటే ఈ నినాదమే బాగుంది. మీకూ, చిత్రించిన జయదేవ్ గారికీ అభినందనలు. టెక్స్ట్ అక్కరలేని సచిత్ర కథనం... చాలా బాగుంది. మరిన్ని బొమ్మలు జయదేవ్ గారినుంచి ఆశించవచ్చా?

  ప్రత్యుత్తరంతొలగించు

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.