7, ఏప్రిల్ 2010, బుధవారం

SAVE ALL YOUR KISSES FOR ME


1976 లో వచ్చిన చక్కటి పాట పెద్దగా వాయిద్యాల హడావిడి ఏమీ లేకుండా, డ్రమ్సు, ట్రంపెట్, గిటారు, పియానో లతో చక్కటి లయతో ఉన్న పాట ఇది. మనం పాటను వింటున్నంతసేపూ ఒక విధంగా అనుకుంటాము. జాగ్రత్తగా వినండి, పాట చివర వ్యాక్యంలో ఉన్నది అసలు మలుపు . ముందు పాట వినండి, తరువాత పాట సాహిత్యాన్ని చూడవచ్చు.


1970 లలో వియత్నాం యుద్ధం ఉధృతంగా జరుగుతున్న కాలమది. అమెరికాలో యువకులలో చాలామంది వియత్నాం యుద్ధంలోకి తీసుకురాబడ్డారు. అలా యుద్ధానికి వెడుతున్న ఒక కుర్ర సైనికుడు పాడిన పాటగా అప్పట్లో చెప్పుకున్నారు. పాట వింటున్నంతసేపూ, వెళ్ళిపోతున్న వ్యక్తి తన భార్యను ఉద్దేసించొ, ప్రియురాలిని ఉద్దేసించొ పాడుతున్నాడని అనుకుంటారు. కాని పాట చిట్ట చివరి వ్యాక్యం విన్న తరువాతకాని తెలియదు, ఆతను తన చిన్నారి కూతురుని వదలలేక వదలలేక వెడుతూ పాట పాడుకున్నాడని.


పాటను పాడినది బ్రిటిష్ పాప్ గ్రూపు బ్రదర్ హుడ్ ఆఫ్ మాన్ (BROTHERHOOD OF MAN). వీరు ఇంగ్లాండుకు చెందినవారు. వీరు పాడిన పాటకు 1976 లో యూరోవిజన్ పోటీలో మొదటి బహుమతి వచ్చింది. ఇప్పుడు పాట సాహిత్యాన్ని చూడండి.


Though it hurts to go away
It's impossible to stay
But there's one thing I must say before I go
I love you know
I'll be thinking of You in most everything I do
Now the time is moving on
And I really should be gone
But You keep me hanging on for one more smile
I love You --all the while
With your cute little way
Will You promise that you'll save your

Kisses for me
Save all your kisses for me
Bye bye baby bye bye
Don't cry honey don't cry
Gonna walk out the door
But I'll soon be back for more

Kisses for me
Save all your kisses for me
So long honey so long
Hang on baby hang on
Don't You dare me to stay
Cause You know I'll have to say

That I've got to work each day
And that's why I go away
But I count the seconds till I'm home with You
I love You --it's true
You're so cute honey -gee
Won't You save them up for me -your

Kisses for me
Save all your kisses for me
Bye bye baby bye bye
Don't cry honey don't cry
Gonna walk out the door
But I'll soon be back for more

Kisses for me
Save all your kisses for me
So long honey so long
Hang on baby hang on
Don't you dare me to stay
Cause you know
You've got to save your

Kisses for me
Save all your kisses for me
Bye bye baby bye bye
Don't cry honey don't cry
Won't You save them for me
Even though you're only three...


పాట చివరలో వచ్చే, Even though you're only three... పాడిన విధం చాలా ఇంపుగా ఉండి, అనుకోని ముగింపుకు చక్కటి ముక్తాయిం పుగా ఉంటుంది.


****************************************************************************************************************

1 వ్యాఖ్య:

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.