ఇన్ఫోసిస్, బెంగుళూరులో టెక్నాలజీ ఎనలిస్టుగా పని చేస్తున్న మా
పెద్దబ్బాయి చిరంజీవి శ్రీనివాస ప్రసాదు పుట్టిన రోజు సందర్భంగా
శుభాకాంక్షలు. ఇవ్వాళ ఇరవై ఐదు నిండి ఇరవై ఆరో సంవత్సరంలో
అడుగు పెట్టాడు.
ఇలాగే అనేకానేక పుట్టినరోజులు జరుపుకోవాలని, జీవితంలో అత్యున్నత
శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్ష, దీవెనలు.
పెద్దబ్బాయి చిరంజీవి శ్రీనివాస ప్రసాదు పుట్టిన రోజు సందర్భంగా
శుభాకాంక్షలు. ఇవ్వాళ ఇరవై ఐదు నిండి ఇరవై ఆరో సంవత్సరంలో
అడుగు పెట్టాడు.
ఇలాగే అనేకానేక పుట్టినరోజులు జరుపుకోవాలని, జీవితంలో అత్యున్నత
శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్ష, దీవెనలు.
అమ్మ, నాన్న
**************
**************
*
చిరంజీవి ప్రసాద్ కు జన్మదిన శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండిmany many happy returns of the day
రిప్లయితొలగించండిచి.శ్రీనివాస ప్రసాద్‌కు జన్మదిన శుభాకాంక్షలు.మా అబ్బాయి విజయ చైతన్య పుట్టినరోజు కూడా ఈ రోజే.
రిప్లయితొలగించండిVery happy bday
రిప్లయితొలగించండిమీ అబ్బాయికి పుట్టిన రోజు శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండిబర్త్ డే విషెస్ టూ శ్రీనివాస్..40 యేళ్ళక్రితం మీ ఫోటో ని కలర్ లోకి మార్చినట్ట్లుంది మీ అబ్బాయి ఫోటో చూస్తోంటే.
రిప్లయితొలగించండిపుట్టినరోజు శుభాకాంక్షలు శ్రీనివాస ప్రసాదు .
రిప్లయితొలగించండిసర్!
రిప్లయితొలగించండిహేట్సాఫ్! మీ (నా) అభిమాన రచయితల ఫోటోలతో స్లయిడ్ షో యేర్పాటు చేసినందుకు!
ఇక మీ పిల్లవాడికి మీ దీవెనలకి--'తథాస్థు '
ఇంకా బ్యాంకులో వుద్యోగం చేస్తున్నారా? నేను మొన్ననే రిజైన్ చేశాను!
మీరుకూడా త్వరలో మాతో కలుస్తార్లెండి!
జ్యోతి గారూ, హరే కృష్ణగారూ,విజయమోహన్జీ, రామానుజన్ జీ గారూ, అమ్మ ఒడి గారూ, ఋషిజీ , కృష్ణశ్రీ గారూ
రిప్లయితొలగించండిమీ అందరికీ నా ధన్యవాదములు.
@విజయమోహన్, మీ అబ్బాయికి నా హ్రుదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
@కృష్ణశ్రీ గారూ ప్రస్తుతానికి ఇంకా రాజినామా ఆలోచనలో లేను. వేరే చోట నుంచి మంచి ఆఫర్ వస్తే అప్పుడు తప్పకుండా అలోచించాలి.
cheppalamTE gaaroo. Thanks for your Greetings
రిప్లయితొలగించండిహృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
రిప్లయితొలగించండిSrilalita garu,
రిప్లయితొలగించండిThank you very much for your Kind Greetings.
శీనూ, పుట్టిన రోజు శుభాకాంక్షలు. నువ్వు ఇలా ఎన్నో, ఎన్నెన్నో పుట్టినరోజులు సంతోషంగా చేసుకోవాలని మనస్పూర్తిగా ఆశిస్తున్నాను.
రిప్లయితొలగించండిస్వర్ణమల్లిక Thank you for your Greetings to my Son.
రిప్లయితొలగించండిమీ శ్రీను కి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలండి .
రిప్లయితొలగించండిMAALAA KUMAAR GAAROO,
రిప్లయితొలగించండిTHANK YOU FOR YOUR KIND GREETINGS TO MY SON
happy bday to your son...god bless him and your family
రిప్లయితొలగించండి"Murali" garoo, Thank you very much for your kind Greetings and Wishes.
రిప్లయితొలగించండి