3, జులై 2010, శనివారం

జన్మదిన శుభాకాంక్షలు








ఇన్ఫోసిస్, బెంగుళూరులో టెక్నాలజీ ఎనలిస్టుగా పని చేస్తున్న మా

పెద్దబ్బాయి చిరంజీవి శ్రీనివాస ప్రసాదు పుట్టిన రోజు సందర్భంగా

శుభాకాంక్షలు. ఇవ్వాళ ఇరవై ఐదు నిండి ఇరవై ఆరో సంవత్సరంలో

అడుగు పెట్టాడు.


ఇలాగే అనేకానేక పుట్టినరోజులు జరుపుకోవాలని, జీవితంలో అత్యున్నత

శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్ష, దీవెనలు.


అమ్మ, నాన్న
**************






*

18 కామెంట్‌లు:

  1. చిరంజీవి ప్రసాద్ కు జన్మదిన శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  2. చి.శ్రీనివాస ప్రసాద్‍కు జన్మదిన శుభాకాంక్షలు.మా అబ్బాయి విజయ చైతన్య పుట్టినరోజు కూడా ఈ రోజే.

    రిప్లయితొలగించండి
  3. మీ అబ్బాయికి పుట్టిన రోజు శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  4. బర్త్ డే విషెస్ టూ శ్రీనివాస్..40 యేళ్ళక్రితం మీ ఫోటో ని కలర్ లోకి మార్చినట్ట్లుంది మీ అబ్బాయి ఫోటో చూస్తోంటే.

    రిప్లయితొలగించండి
  5. పుట్టినరోజు శుభాకాంక్షలు శ్రీనివాస ప్రసాదు .

    రిప్లయితొలగించండి
  6. సర్!

    హేట్సాఫ్! మీ (నా) అభిమాన రచయితల ఫోటోలతో స్లయిడ్ షో యేర్పాటు చేసినందుకు!

    ఇక మీ పిల్లవాడికి మీ దీవెనలకి--'తథాస్థు '

    ఇంకా బ్యాంకులో వుద్యోగం చేస్తున్నారా? నేను మొన్ననే రిజైన్ చేశాను!

    మీరుకూడా త్వరలో మాతో కలుస్తార్లెండి!

    రిప్లయితొలగించండి
  7. జ్యోతి గారూ, హరే కృష్ణగారూ,విజయమోహన్‌జీ, రామానుజన్ జీ గారూ, అమ్మ ఒడి గారూ, ఋషిజీ , కృష్ణశ్రీ గారూ

    మీ అందరికీ నా ధన్యవాదములు.

    @విజయమోహన్, మీ అబ్బాయికి నా హ్రుదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

    @కృష్ణశ్రీ గారూ ప్రస్తుతానికి ఇంకా రాజినామా ఆలోచనలో లేను. వేరే చోట నుంచి మంచి ఆఫర్ వస్తే అప్పుడు తప్పకుండా అలోచించాలి.

    రిప్లయితొలగించండి
  8. హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

    రిప్లయితొలగించండి
  9. శీనూ, పుట్టిన రోజు శుభాకాంక్షలు. నువ్వు ఇలా ఎన్నో, ఎన్నెన్నో పుట్టినరోజులు సంతోషంగా చేసుకోవాలని మనస్పూర్తిగా ఆశిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  10. స్వర్ణమల్లిక Thank you for your Greetings to my Son.

    రిప్లయితొలగించండి
  11. మీ శ్రీను కి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలండి .

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.