25, ఆగస్టు 2010, బుధవారం

పౌరసత్వం?






ఈరోజున పౌరసత్వం పేరిట మన చదరంగపు మేటి ఆటగాడు శ్రీ విశ్వనాథన్ ఆనంద్ కు జరిగిన అవమానం తలుచుకుంటేనే మనసు రగిలిపోతోంది.

మనదేశంలో పుట్టని, ఒక ఫాసిస్టు దేశంలో పుట్టి పెరిగి, మనదేశానికి చెందిన ఒక పైలట్టును వివాహమాడినంత మాత్రాన భారతదేశపు పౌరసత్వం వచ్చేసిందని నానా యాగీ చేసి, దేశ ప్రధాని పట్టం కట్టబెట్టటానికి ఇదే నాయకులు 2004 లో ఎంత తాపత్రయ పడ్డారో మనం చూశాం. ఆ సమయంలో దేశభక్తి కల, "భారతీయ" రాష్ట్రపతి ఉండటంవల్లకదా మనకా ముప్పు తప్పింది.

అదే నాయకమన్యుల ఆధ్వర్యంలో నడుస్తున్న ఈనాటి ప్రభుత్వం, విశ్వనాథన్ ఆనంద్ పౌరసత్వం గురించి ప్రశ్నించటమా, ఆయన పౌరసత్వం గురించి చర్చ, దర్యాప్తూనా. అలోచనా ధోరణులలో ఎంత తేడా??.

కాసేపు మన ఆనందుకు వేరొక దేశపు పౌరసత్వం కూడ ఉందనుకుందాము. ఆయన పుట్టుకతోనే భారతీయుడే. అడిగేవాళ్ళకు ఆమాత్రం "ఇంగితం' ఉండద్దూ. వీళ్ళకి దేశ ప్రధాని కావటానికి విదేశీయులు పనికివస్తారు . పైగా వితండవాదం చేసి మరీ నెగ్గుకు వస్తున్నారు. స్వంత ప్రతిభతో, మేధస్సుతో రాణిస్తున్న విశ్వనాధన్ ఆనంద్ వీళ్ళకి విదేశీయుడయ్యాడా? సిగ్గు! సిగ్గు!

యాసిర్ అరాఫత్ కు (ఈయనెవరో మీకు గుర్తు ఉండే ఉంటుంది) గౌరవ పట్టాలిచ్చిన దేశం మనది. విశ్వనాధన్ ఆనంద్ ఆ గౌరవ పట్టా తిరస్కరించి తన గౌరవం నిలబెట్టుకున్నారు.

12 కామెంట్‌లు:

  1. ఎంతవరకు నిజమో తెలీదు కానీ ఆయన ఒక సనాతన కులానికి చెందినవాడు కావడం వల్ల ఆ కులానికి శత్రువులైన డి.ఎమ్.కె.వారు ఆయనకు గౌరవపురస్కారం అందకుండా తెర వెనక అడ్డుపడుతున్నారని తెలుస్తోంది.

    రిప్లయితొలగించండి
  2. Agnatagaroo. I simply do not understand why you are commenting anynmously. What is the problem in putting forth your views with your name?

    Coming to your point, I do not believe in that rumour that because of his caste he was insulted.

    This must have been done by some Bureaucrat in the Department concerned and nobody bothered to discourage him from pursuing the idiotic correspondence.

    By the time the damage of such uncalled for investigation was realised, it was already too late.

    రిప్లయితొలగించండి
  3. శివగారూ ! చాలా ఆశ్చర్యంగా ఉంది. మీ అభిప్రాయాలు మీరు రాశారు. నాకు దృష్టికి వచ్చిన విషయం నేను వ్రాశాను. మీరు నా డాటాతో ఏకీభవించకపోతే ఆ హక్కు మీకెప్పుడూ ఉంది. అసలు ఇంతకీ మీకు నచ్చనిదేమిటి ? అర్థం కానిదేమిటి ? నా వ్యాఖ్యా ? లేక నేను అజ్ఞాతంగా వ్యాఖ్యానించడమా ? First of all ask yourself and get clarity about it.

    అంతర్జాలంలో సొంత పేరుతో వ్యాఖ్య రాయాలని రూలేమైనా ఉందా ? నెట్ లో ఎంతమంది సొంత పేర్లతో చెలామణి అవుతున్నారు ? మీ బ్లాగులో అజ్ఞాతంగా వ్యాఖ్యానించే అవకాశం ఉంది, మీరే ఇచ్చారు కనుక చేశాను. మీకు అజ్ఞాతవ్యాఖ్యలు వ్రాసేవారంటే నచ్చకపోతే అసలా సౌకర్యమే ఎత్తేయండి. అప్పుడిక నేనూ మీ బ్లాగుకు రాను. నాలాంటివాళ్ళని వాళ్ళ commenting preferences గురించి నిలదీసే శ్రమ మీకూ తప్పుతుంది.

    రిప్లయితొలగించండి
  4. Dear Anonymous,

    I do not like anonymous comments in my blog. If you do not wish to disclose yourself, you need not come to my blog for making comment.

    I hope I made myself clear.

    రిప్లయితొలగించండి
  5. టపా గూర్చి నేను వ్యాఖ్యానించడం లేదు.
    అంతర్జాలంలో సొంత పేరుని ఉపయోగించని వారే ఎక్కువ.
    నిజానికి అది అవసరం కూడా. అయితే సీరియస్ గా వ్యాఖ్యలని
    చేస్తున్నప్పుడు ఒక ప్రమాణిత ఐడెంటిటీని ఉపయోగించడం
    మంచిది. స్వేచ్చగా భావాలని పంచుకునేందుకే మనం
    బ్లాగు టపాలని, కామెంట్లని ఉపయోగిస్తున్నాము.

    శివగారూ
    మీకు అజ్ఞాతల నుండి కామెంట్లు పొందటం ఇష్టం
    లేకుంటే నిజంగానే ఆ సౌకర్యాన్ని తొలగించగలరు.

    ధన్యవాదములు

    రిప్లయితొలగించండి
  6. మళ్ళి వచ్చి ఒక పేరుతో నాకు సలహా ఇచ్చినందుకు ధన్యవాదాలు.

    చూడండి మనవాణీగారూ. ఒక్క అజ్ఞాతల వ్యాఖ్యలు మాత్రమే వ్రాయకుండా నిషేధించే సులుగు బ్లాగర్లో లేదు. ఉంటే నేను ఎప్పుడో ఆ ఆప్షన్ తీసుకునేవాడిని. అందుకనే, వ్యాఖ్యలు చేశే విండో తెరుచుకోంగానే, అక్కడ నా వినతి కనపడేట్టుగా ఉంచాను. చూశే ఉంటారు.

    రిప్లయితొలగించండి
  7. Shivagaru,

    We can reject anonymous comments in our blog.

    dashboard > settings > comments.. Here you can give the option of who can comment. only with registered users..

    రిప్లయితొలగించండి
  8. Madam,

    Thank you for your suggestion. But if we disable that in that option, not only "Agnata" but people with e mail addresses other than G mail also will be disabled. Thats why I did not take that.

    రిప్లయితొలగించండి
  9. >>మళ్ళి వచ్చి ఒక పేరుతో నాకు సలహా ఇచ్చినందుకు ధన్యవాదాలు.
    ___________________________
    క్షమించాలి. మీరు పెద్దవారు. మీతో వాదించదలచలేదు.
    కానీ కొద్దిపాటి ప్రయత్నం చేసి ఉంటే అజ్ఞాత, మనవాణి
    ఒక్కరు కాదని మీరు కనుక్కునేవారు. కామెంట్లతో ఐపి
    అడ్రసులు లాగ్ అయి ఉంటాయి. అలాగే నేను ఫలానా
    అని చెప్పినా మీకు జ్ఞాపకం ఉండకపోవచ్చును. ఇదివరలో
    నేను ఫలానా అని మనవి చేసినా మీకు జ్ఞాపకం లేక
    మరోలా వ్యవహరించారు. విషయానికే ప్రాధాన్యత ఉండాలని
    పేరు గూర్చి అంతగా పట్టించుకోకూడదని నా అభిప్రాయం

    ధన్యవాదములు

    రిప్లయితొలగించండి
  10. Dear Manavani or whoever you are,

    I am not running a RAW in my blog to track every comment made by to see from which IP address its coming. I am not interested in such detective work.

    My point is very simple, people should have the courage to make the comments with their own name and should not hide behind anonymity.

    Yes, matter in the comment is important. What I am saying is that when you have good matter to tell others, why you shy away giving your own name??

    May be everybody has his/her reasons for being "Agnata".

    The matter stands closed here and I do not wish to further prolong it. The comments and the discussion on Agnata or with name has become bigger that the Post itself.

    రిప్లయితొలగించండి
  11. అఙాత గురించి అంతగా ఎందుకు వాదించుకుంటున్నారో నాకర్ధం కాలేదు సర్.
    ఎందుకంటే, ఎవరి కామెంటయినా మీ మోడరేషన్ తరువాతనే పబ్లిష్ అవుతుందికదా - అలాంటప్పుడు అఙాతల కామెంట్లు పబ్లిష్ చేయకుండా ఉండొచ్చు కదా?

    రిప్లయితొలగించండి
  12. Reddy garu,

    I do not like people just like that coming and making comments even with some stuff therein, without disclosing their true names.

    Yes as you said, now I have decided not to publish any comments from Agnatas. You can see a statement to that effect when the comments window opens.

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.