19, అక్టోబర్ 2010, మంగళవారం

అరుదైన రేడియో రికార్డింగులు

బ్లాగు చదువరులలో ఒకరైన శ్రీ కొమ్మారెడ్డి శ్రీనివాస్ నెట్ అంతా గాలించి కొన్ని చక్కటి రేడియో కార్యక్రమాలకు సంబంధించిన లింకులు పంపారు. లింకుల సాయంతో యా కార్యక్రమాలను విని ఆనందించెదరు గాక.

లింకులు అన్నీ కూడా " మాట" అనే వెబ్ పత్రికలోనివి .


శ్రీశ్రీ మహా ప్రస్థానం కవితలకు బాపూ బొమ్మలు



1) పురూరవ: శ్రవ్య నాటిక నవంబర్ 2008 » శబ్ద తరంగాలురచన : గుడిపాటి వేంకటాచలం



2)


చాసోతో ముఖాముఖి
కృష్ణశాస్త్రి ఆకాశవాణి ప్రసంగం
విశ్వనాథ గళంలో కిన్నెరసాని పాటలు
రాయప్రోలుతో ముఖాముఖి
చూడు చూడు నీడలు (లలితగీతం)
పతితులార భ్రష్టులార


3) కొడుకుల శివరాం భాగవత గానం


4) చలంతో రజని ముఖాముఖి


5)ఆరుద్ర తో ముఖాముఖీ



6) జనరంజని: మహానటి సావిత్రి జనరంజని: మహానటి సావిత్రి

7) శ్రీశ్రీ ప్రత్యేక జనరంజని

8) సిరికాకొలను చిన్నది: సంగీత నాటిక - రచన : వేటూరి సుందరరామమూర్తి

9) సుప్తశిల: నాటిక - రచన : దేవరకొండ బాలగంగాధర తిలక్

10) శ్రీశ్రీ తో ముఖాముఖీ - 1 and శ్రీశ్రీ తో ముఖాముఖీ - 2


you can check more radio audio file here:



1 కామెంట్‌:

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.