2, అక్టోబర్ 2010, శనివారం

రేడియో లోకి వచ్చిన ప్రముఖులు

రోజు గాంధీ జయంతి కదూ.
పై ఫోటోలో గాంధీ గారు 12 నవంబరు, 1947 ప్రజలను ఉద్దేసించి ప్రసంగించటానికి వచ్చినప్పుడు తీసినది




ఆకాశవాణి బెంగుళూరు కేద్రం లో నేతాజీ సుభాష్ చంద్ర బోస్ ""
ఆయన బెంగుళూరు కేద్రానికి ఎందుకు వచ్చారో , అక్కడనుంచి ఆయన్ను ఎలా మాట్లాడ నిచ్చారో (అప్పటికి అంగ్లెయుల పరిపాలన కదా) ఫోటో ఇచ్చిన వారు వివరాలు ఉంచలేదు



రేడియోలో ప్రసంగిస్తున్న నెహ్రూ
(ఎప్పుడు సందర్భంగా వివరాలు లేవు)



ప్రముఖ హిందీ నటుడు (డాన్స్ మాస్టర్ అక్కర్లేని స్టెప్స్ కింగ్) షమ్మీ కపూర్ తో వివిధ భారతి వారి ఇంటర్వ్యూ . పాటకు అందాన్నిచ్చే తన హావ భావాలతో అందరినీ అలరించిన షమ్మీ ఇలా చక్రాల కుర్చీకి పరిమితం అవటం చూస్తె చాలా బాధ కలుగుతోంది. కాని, అంతా జీవిత క్రమంలో భాగాలే ఎవరూతప్పించుకోలేరు



బినాకా గీత మాలా ఫేం అమీన్ సయానీ 1950 లలో



ఫోటో సౌజన్యం వివిధభారతి యాహూ సమూహం



















***********************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.