26, అక్టోబర్ 2010, మంగళవారం

శిధిలాలయం చిత్రా బొమ్మలు

చందమామ ధారావాహికలలో నాకు అన్నిటికన్నా నచ్చినది, మొట్టమొదటగా పూర్తిగా చదివిన ధారావాహిక శిధిలాలయం. బొమ్మలు ఎన్నిసార్లు చూసినా చూడలనిపిస్తాయి. రెండు మూడు ఆదివారాలు త్యాగం చేసి, ఒక్కో బొమ్మ బయటకు లాగి మొత్తం బొమ్మలన్నీ విడి విడిగా సేవ్ చెయ్యగలిగాను. ప్రయోగాత్మకంగా కొన్ని బొమ్మలతో ఒక స్లైడ్ షో తయారు చేశాను. చందమామ అద్భుత చిత్రకారుడు శ్రీ చిత్రాగారి అద్భుత సృష్టి, చూసి ఆనందించండి .

**

1 వ్యాఖ్య:

  1. చిత్రాగారు చిత్రించిన చిత్రమైన చిత్రాలన్నిఒకే చోట
    చిత్రంగా,ఓపికగా చిత్రీకరించి చూపించడం భలే
    చిత్రం!! చిత్రం భళారే విచిత్రం!!!

    ప్రత్యుత్తరంతొలగించు

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.