7, నవంబర్ 2010, ఆదివారం

మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారితో "పాలపిట్ట" ఇంటర్వ్యూ

ఈ రోజున నేను ఇంటర్నెట్లో రేడియో కార్యక్రమాలు దొరుకుతాయేమో అని (ఆశగా) వెతుకుతూ , కారంచేడు గోపాలం గారి బ్లాగుకు వెళ్లాను. అక్కడ ప్రముఖ సంగీతజ్ఞుడు శ్రీ బాలమురళీ కృష్ణ గారితో "పాలపిట్ట" పత్రికలో వచ్చిన ఇంటర్వ్యూ ఉన్నది. ఇంటర్వ్యూలో బాలమురళి గారు ఆయన గురించిన కొన్ని కొత్త విశేషాలను చెప్పారు. కింది బొమ్మ నొక్కి విశేషాలు చదువవచ్చు .

బొమ్మ కర్టెసీ "పాలపిట్ట" పత్రిక మరియు శ్రీ కారంచేడు గోపాలం

కారంచేడు గోపాలం గారి బ్లాగ్ లోకాభిరామం కింది లింకు నొక్కి చదువవచ్చు . ఎన్ని విషయాలు! ఎన్నెన్ని విశేషాలో!

1 కామెంట్‌:

  1. గోపాలం గారు బహుముఖ ప్రజ్ఞాశాలి. కర్నాటకసంగీతం గురించి, వివిధ కళలగురించి ఆయన వ్యాఖ్యానాలు బాగుంటాయి.

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.