28, డిసెంబర్ 2010, మంగళవారం

చిత్రమైన గిటార్ ప్లేయర్

సామాన్యంగా గిటార్ నుంచుని వాయిస్తారు. ఎవరన్నా కూచుని గిటార్ మోగించటం నేనెప్పుడూ చూడలేదు. రోజున "స్టంబులింగ్" చేస్తుంటే యూ ట్యూబ్ లో కింది వీడియో చూడగలిగాను. బోట్స్వానా దేశానికి చెందిన వాద్యగాని పేరు రోనీ మోయ్ పోలై. ఇతను చిత్రమైన పద్ధతిలో గిటార్ వాయిస్తున్నాడు. కింది వీడియోలో చూసి ఆనందించండి .

1 కామెంట్‌:

  1. చాలా బావుంది.
    అనేక సంగీత సాంప్రదాయాల్లో గిటార్ కూర్చుని వాయిస్తారు. వెస్టర్న్ క్లాసికల్, జాజ్ లలో కుర్చీలో కూర్చుని వాయిస్తారు. హవాయియన్ గిటార్ వాయించడంలో ఇలా మెట్లని పైనించి స్పృశిస్తారు.
    ఉదాహరణకి ఇది చూడండి.
    http://www.youtube.com/watch?v=bwZNI66m0aU
    దీన్నే మన విశ్వమోహన్ భట్ మోహనవీణ అని కొత్త పేరు పెట్టి హిందుస్తానీ సంగీతంలో బాగా పాపులరైజ్ చేశారు.

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.