6, ఫిబ్రవరి 2011, ఆదివారం

एक अच्चासा హిందీ वेब సైట్

రోజున తెల్లవారు ఝామునే మెలుకువ వచ్చేసింది. ఆదివారం కదా ఆనందం! అలవాటు ప్రకారం గూగులిస్తుంటే ఒక చక్కటి హిందీ వెబ్ సైట్ కనపడింది. నాకున్న అంతంత మాత్రపు హిందీ పరిజ్ఞానంతో అదొక మంచి వెబ్ సైట్ అని మాత్రం కనిపెట్టగలిగాను. మంచి వెబ్ సైట్ కనపడగానే అందరికీ చెప్పెయ్యాలి లేకపోతె ........లేకపోతె ఏముంటుంది ఏమీ లేదు. నలుగురికీ చెప్తే మంచి అందరూ ఆనందించే అవకాశం ఉంటుంది .

వెబ్సైట్ లో చక్కటి జూక్ బాక్సులు ఉన్నాయి. అందులో ఒకటి మీకోసం
ఈ జూక్ బాక్స్ మీకూ కావాలా? ఈ కింది లంకె సాయంతో ఆ వెబ్ సైట్ వెతకండి
ఒక చక్కటి హిందీ వెబ్ సైట్
*
***
*****
******
*******
********
*******
******
*****
***
*

आवाज

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.