16, ఫిబ్రవరి 2011, బుధవారం

సంగీత మాలిక

MIXPOD.COM వెబ్సైటులో మనకు నచ్చిన పాటలను ఒక వరసలో అమర్చుకుని ప్లేయర్ ద్వారా వినిపించే/వినగలిగే అవకాశం ఉన్నది. నాకు ఇష్టమైన ఇన్స్ట్రుమెంటల్ సంగీతకారులు వెంచర్స్, రాబర్టొ డెల్గాడో లు చేసిన కొన్ని ట్యూన్లను విని ఆనందించండి. వీలయితే మీ ఇష్టమైన పాటల మాలికను తయారుచేసుకోండి.బిల్ బ్లాక్ కాంబో అని ఒక ఇన్స్ట్రుమెంటల్ సంగీత గ్రూప్ 1960 లలో ఉండేది. వాళ్ళ సంగీతం కొద్ది వాయిద్యాలతో వినసొంపుగా ఉండేది. వారు తయారు చేసిన కొన్ని గమకాలు
వేరే
వారు అమెరికన్ కంట్రీ సంగీత మాలిక తయారుచేసుకున్నారు. పాటలు కూడ కింది ప్లేయర్లో వినవచ్చు. అన్ని పాటలూ కాకపోయినా, కొన్ని బాగున్నాయి.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.