27, ఫిబ్రవరి 2011, ఆదివారం

కోతి కొమ్మచ్చి ఆడియో పుస్తకం


కీర్తిశేషులు శ్రీ ముళ్ళపూడివారి ఆత్మకథ 'కోతి కొమ్మచ్చి' తెలియనివారుండరు. ఉంటే! అలాగా అని వాళ్ళను చూసి ఆశ్చర్య పోవటం తప్ప చెయ్యగలిగింది లేదు. వీలయితే వాళ్లకి చెప్పి చూడచ్చు.

ముళ్ళపూడివారి ఆత్మకథకు శబ్ద రూపంగా, ప్రస్తుతం సాకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుని ఆడియో పుస్తకం
తయారు చేశారు. ఇప్పటివరకు మొదటి భాగంలోని 35 అధ్యాయాలు మాత్రమె తయారయ్యాయి. మొదట్లో ప్రముఖ గాయకుడు బాలసుబ్రహ్మణ్యం గారు కొన్ని అధ్యాయాలు చదివారు. మిగిలిన కొన్ని మరికొందరు చదివారు.

ఆడియో బుక్ ను ముందుగా కొంత విని కొనటానికి వీలుగా కొన్ని చిన్ని చిన్ని శబ్ద తునకలు అందించారు. అవన్నీ కలిపి కింది ప్లేయర్లో వినండి.



ఆడియో పుస్తకాన్ని కొందామని అనుకునేవారు వెనువెంటనే కింది లింకు నొక్కి ధరవరలు చూసి
కోనేయ్యచ్చు. ఆపైన విని ఆనందించవచ్చు

కోతికొమ్మచ్చి ఆడియో పుస్తకం

















కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.