10, మార్చి 2011, గురువారం

బొమ్మలో ప్రయోగం

చందమామ పత్రిక జనవరి 1948 సంచికలో ప్రచురించబడ్డ పై బొమ్మ, నాకైతే అద్భుతం అనిపించింది. నీళ్ళ లోపల ఫోటో తీయగలిగిన కెమెరాలు వచ్చినాక మాత్రమె సాధ్యపడిన ఇటువంటి ఫోటో అరవై మూడు సంవత్సరాల క్రితం చేత్తో వేసిన బొమ్మలో చక్కటి ఆలోచనను చూపించటం చందమామ చిత్రకారులకే చెల్లింది. సగం నీళ్ళల్లో సగం పైన చాలా చక్కగా వెశారు బొమ్మ, చిత్రా గారే అనుకుంటాను.
2 వ్యాఖ్యలు:

  1. బొమ్మలో చిత్రా గారు చేసిన ఈ ప్రయోగం చాలా బాగుంది. ఈ బొమ్మ ప్రత్యేకతను గుర్తించి ఇలా అందరితో పంచుకోవటమూ బాగుంది!

    ప్రత్యుత్తరంతొలగించు
  2. నిజమే!
    ఇలాంటి ఆర్టు గొప్పదనాన్ని, గుర్తించి,
    నలుగురికీ పరిచయం చేయడం ముదావహం.

    ప్రత్యుత్తరంతొలగించు

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.