7, మార్చి 2011, సోమవారం

సరదా క్రికెట్ వీడియో

ప్రస్తుతం జరుగుతున్న క్రికెట్ వరల్డ్ కప్ (వాల్డ్ కప్ కాదు) సందర్భంగా నా దగ్గర ఉన్న వినోదాత్మకమైన ఒక క్రికెట్ వీడియో కింద ఇస్తున్నాను.
రోజున మనకు అందుబాటులో ఉన్న సాకేతిక పరిజ్ఞానం సహాయంతో స్టేడియం లో ఉన్న వేల మందిలో ఒక అభిమాని తన అభిమానాన్ని చాటుతుంటే విషయం ఆటగానికి తెలియటమే కాక ఆతను స్పందించటం కూడా వీడియో లో చూడవచ్చు . స్టేడియంలో ఉన్న వారే కాదు టి వి లలో చూస్తున్న లక్షల మందికి సంఘటన సరదా సరదాగా ఉండి, చిరునవ్వులను తీసుకువచ్చింది.1 వ్యాఖ్య:

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.