18, మార్చి 2011, శుక్రవారం

ఎంత మందిని గుర్తు పట్టారు?ఈ కింది బొమ్మ ఎవరు వేసారో తెలియదు. ఇంటర్నెట్లో ఒకరికొకరు పంపుకుంటూ , మా ఆఫీసులో నా దగ్గరకువచ్చింది. ఆసక్తికరంగా ఉన్నది అందుకని అందరూ చూడటానికి ఇక్కడ ఉంచుతున్నాను.

చూడండి! ఎంత మందిని గుర్తుపట్టగలరో! కనీసం ఓ పాతిక మందిని అన్నా గుర్తించారా

బొమ్మ క్లిక్ చేసి పెద్దది చేసి చూడండి లేకపోతె గుర్తించటం అసాధ్యం

5 వ్యాఖ్యలు:

 1. నేను కొంతమందిని గుర్తు పట్టాను. ఇంకా ప్రయత్నిస్తున్నాను! అప్పుడే జవాబులు ప్రకటించకండి శివగారూ! ముందొచ్చిన జవాబుల్లో పేర్లుచూస్తే వాళ్ళ కోసం వెదకాలనిపిస్తుంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. సుజాత గారూ,

  బొమ్మలపెర్లు నేను ప్రకటించలేను . ఆ జాబితా నా దగ్గర లేదు. దాదాపుగా ఓ పాతిక ముఫ్ఫై మాత్రమె చెప్పగలం. చైనా వాళ్ళని , గుర్తించటం కష్టమే.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. కార్ల్ మార్క్స్
  ఆల్బర్ట్ ఐన్స్టీన్
  మావో
  చార్లీ చాప్లిన్
  మదర్ థెరిసా
  జాకీ చాన్
  మైక్ టైసన్
  ఎంగెల్స్
  అబ్రహాం లింకన్
  బ్రూస్లీ
  ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్
  గాంధీ
  ఎల్విస్ ప్రిస్లే
  లెనిన్
  అరాఫత్
  ప్రిన్స్ చార్లెస్
  చే గెవారా
  మండేలా
  హిట్లర్
  డావిన్సీ
  సద్దాం హుస్సేన్
  మార్లిన్ మన్రో
  గోర్బచేవ్
  క్లింటన్
  అలెగ్జాండర్
  బెన్ జాన్సన్
  రవీంద్ర నాథ్ టాగోర్
  జార్జ్ బుష్
  ఎలిజబెత్ రాణి
  రోనాల్డ్ రీగన్(?)
  క్లియోపాత్రా(?

  ఇంకా కొంతమందిని ఎక్కడో చూశామనిపిస్తోంది కానీ గుర్తు రావడం లేదు:-))

  ప్రత్యుత్తరంతొలగించు
 4. Sir,
  This picture is astonishing and also a brain-teaser.
  Thanks
  Ramu
  apmediakaburlu.blogspot.com

  ప్రత్యుత్తరంతొలగించు
 5. సుజాతగారూ, మీరు గుర్తుపట్టినవి కాక మరొకొన్ని.

  బిన్ లాడెన్,
  పుతిన్,
  గోర్కీ,
  నెపోలియన్,
  డిగాలీ,
  మార్లన్ బ్రాండో (గాడ్ ఫాదర్ గా వేసిన నటుడు),
  ఫిడేల్ కాస్ట్రో,
  బీథోవిన్.
  బిల్ గేట్స్.
  పీలే (ఫుట్ బాల ఆటగాడు)
  మార్గరెట్ థాచెర్
  షేక్స్పియర్

  ప్రత్యుత్తరంతొలగించు

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.