24, మార్చి 2011, గురువారం

FLASH NEWS

త్వరలో! అతి త్వరలో !! మన బ్లాగులోకంలోకి ఒక ప్రముఖ కార్టూనిస్టు రాబోతున్నారు ఆయన సొంత బ్లాగు మొదలుపెట్టి అద్భుత కార్టూన్లతో మనందరినీ అలరించబోతున్నారు. ఆయనేదో అట్లాంటి ఇట్లాంటి కార్టూనిస్టు కాదండోయ్ ఆంధ్ర పత్రిక సంపాదకుడు ఆయనను "మంచి కార్టూనిస్టుగానే కాదు, ప్రథమ శ్రేణికి చెందిన కథా రచయితగానూ పేరుపొందారు " అని మెచ్చుకున్నారు


ఈయన బాకా పత్రికల్లో కార్టూన్లు వెయ్యరు


ఇంతకంటే క్లూ కావాలా?? కష్టం!! వేచి చూడండి! వివరాలు త్వరలో.........

1 వ్యాఖ్య:

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.