ఒక్కోసారి మనకు తెలిసిన విషయం అయినా, మరొకళ్ళు చెబితే బాగుంటుంది. అటువంటిదే ఈ కింది విశేషం. మా తమ్ముడు రామ్ విహారి, మైలుద్వారా పంపిన జోకు లాంటి సగటు భారతీయుని వ్యధ.
Most 'FIRST CLASS' Students get Technical seats. Some become Doctors and some Engineers.The 'SECOND CLASS', pass MBA and become Administrators and control the 'FIRST CLASS' The 'THIRD CLASS' enter politics, become Ministers and control both. Last but not the least, the 'FAILURES' join the underworld and control all the above. ============================================
RAM VIHARI! THANK YOU FOR SENDING THIS TO ME
============================================
ఇదేమిటండీ ఇలా ఉంది టపా???? ప్రివ్యూ చూసుకోలేదా???
రిప్లయితొలగించండిశివ గారూ..!
రిప్లయితొలగించండిఇలాంటిదే ఇంకో ఎస్సెమ్మెస్ (what is INDIA? A Nation where PIZZA reaches home faster than AMBULANCE and POLICE...! Where you get CAR LOAN @8% but EDUCATION LOAN @ 12%..!! Where a Kilo ONION is Rs. 24/- but SIM CARD is free..!!! Where people worship GODDESS DURGA.. but want to kill their GIRL CHILD. Olympic SHOOTER wins GOLD, Govt. gives 3 Crore, another SHOOTER dies fighting with TERRORIST, Govt. pays only 1 LAKH to that AMAR JAWAN's Family ..!!!! really Incredible INDIA....!!!!!
forward it until it reaches the PM) తో మొదలు పెట్టి ఈ ఎస్సెమ్మెస్ తోనే ముగిస్తూ నేను ఒక భ్లాగు వ్రాసాను. http://radhemadhavi.blogspot.com/2010/11/blog-post_28.html (రాజకీయ ప్రేక్షకుడు). నేను వ్రాసిన దానికి స్ఫూర్తి ఈ మెసేజ్ లే.
రాధేశ్యాం, ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిరాజేంద్ర కుమార్ గారూ, మీ తరువాత వ్యాఖ్య వ్రాసిన రాధే శ్యాం గారికి బాగానే కనిపించి ఉండాలి లేకపోతె ఆయన కూడా చెప్పేవారే. నేను ఫైర్ ఫాక్స్ బ్రౌజార్ వాడతాను, అందులో సరిదిద్ధినవి మిగతా బ్రౌజార్లలో ఎలా కనపడతాయో ఒకసారి ఆఫీసులో చూడాలి.
రిప్లయితొలగించండినిజానికి నేను ఈ పోస్ట్ షెడ్యూల్ చేసి వేసాను. ప్రీవ్యూ చూడనే లేదు. మీరు చెప్పాక ఇప్పుడే చూశాను. నాకు బాగానే కనిపిస్తున్నది మరి!
లేదండి,నేను ఇప్పుడు కూడా రిఫ్రెష్ కొట్టి చూసాను,మీ ఇ-మెయిల్ అడ్రస్ ఇవ్వగలిగితే స్క్రీన్ షాట్ పంపగలను.అన్నట్టు నేను కూడా ఫైర్ ఫాక్స్-నాలుగు వాడుతున్నాను.
రిప్లయితొలగించండి@రాజేంద్ర కుమార్. మీ ఆసక్తికి ధన్యవాదాలు. నా ఈ మెయిలు చ్రునామా నా ప్రొఫైల్లో ఉన్నది. లేదంటే ఇక్కడే ఇస్తున్నాను: vu3ktb@gmail.com.
రిప్లయితొలగించండిశివగారూ..
రిప్లయితొలగించండినేను మొదట మీ పోస్ట్ నా మొబైల్ ఫోన్ లో చూసాను. అప్పుడు ఫోటోలు కనిపించలేదు. ఫోన్ బ్రౌజర్ సపోర్టు చెయ్యలేదేమో అనుకున్నాను. నేను ఫోటోలు కనిపించని విషయం అప్పుడే చెప్పి ఉండవలసింది. క్షమించండి. ఆఫీసు లో కొంచం హడావుడి లో ఉన్నాను. ఇప్పుడు మళ్ళీ నా లాప్ టాప్ లో చూస్తే కూడా కనిపించట్లేదు. నేను explorer వాడతాను.
Thank you very much Rajendra Kumar jee for pointing out the display mistake appearing normal at my end but showing gibberish for all.
రిప్లయితొలగించండిThank you Shri Radheshyam and Shri Venu in this regard.
Now I reposted everything and I hope the display is ok at your end also.
అందరికీ తెలిసిందే అయినా మరోసారి చెప్పినా బాగుంది. నిజమే కదా అన్పించే జోక్ ఇది. దీన్ని పంపించింది మీ తమ్ముడు రాధేశ్యాం అన్నారు. మరి ‘రామ్ విహారి’ ఎవరండీ?
రిప్లయితొలగించండిఅన్నట్టు- మీ టపా రీపోస్ట్ చేశాక, ఓవర్ లాప్ అవకుండా ఇప్పుడు చక్కగా కనిపిస్తోంది!
Venujee,
రిప్లయితొలగించండిYou caught me again!!! Its a printers devil. Instead of typing Ram Vihari I typed Radhe Shyam. I have since corrected it. Of course Radhe Shyam also is like my Brohter!
Sometimes mistakes flow one after the other.
Thanks for pointing it out.