సరదాగా అలా "స్టంబుల్" చేస్తూ ఉంటే, ఒక వెబ్సైట్ దొరికింది. ఆ వెబ్ సైట్ పేరు డిపిటీ ట అందులో చరిత్ర ను ఒక విన్నోత్న పద్ధతిలో చూపించారు. సాంకేతికంగా ఉన్న అవకాశాలు వాడుకుని తమ చరిత్రను అందరికీ తెలియచేసే ప్రయత్నం బాగున్నది.
ఈ కింది ఇచ్చిన నమూనాతో ఆ వెబ్ సైట్ చూడవచ్చు
ఈ వెబ్ సైట్ యూ.ఆర్.ఎల్ తెలుపగలరు.
రిప్లయితొలగించండిKondala Rao garu,
రిప్లయితొలగించండిJust click on the word Dipity under the picture. Or following is the url:
http://www.dipity.com/