21, మే 2012, సోమవారం

ఛలో ముంబాయ్

మనమొకటి తలిస్తే మన పై వాళ్ళు మరొకటి తలుస్తారు. దీనికి భిన్నంగా ఎప్పుడూ జరగదు. మా ఆఫీసు బెంగుళూరులో కంటే ముంబాయిలోనే బాగా ఉంటుంది అని నిర్ణయించేసారు. అందుకని


ఛలో ముంబాయ్

కాబట్టి కొన్నాళ్ళు సెలవుబెంగుళూరు నుంచి, ముంబాయికి వచ్చి అంతా సెటిల్ అయ్యేప్పటికి జూన్ మధ్యవరకూ పట్టవచ్చును. అప్పటిదాకా నో పోస్ట్స్ .


అప్పటిదాకా బై
4 వ్యాఖ్యలు:

  1. ముంబయ్ లో మనుగడ మీకు అన్నివిధాలా ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధినందించాలని మనసా శుభాకాంక్షలు

    ప్రత్యుత్తరంతొలగించు
  2. బెంగుళూరు నుండి ముంబై వెళుతున్న మీకు శుభాకాంక్షలు. ముంబయ్ లో కుదుటపడ్డాక అక్కడి విశేషాలతో పోస్టు వ్రాయండి.

    ప్రత్యుత్తరంతొలగించు

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.