6, అక్టోబర్ 2013, ఆదివారం

ఎంత వెతికితే అంత-ప్రయత్నించి చూడండి




పాత తెలుగు చందమామ పుస్తకాల సేకరణ అనేది అలనాడు తెలుగు చందమామ చదివి ఆ కాపీలు దాచుకోలేని అందరూ చేస్తున్న పని. ఈ విషయంలో అలా సేకరించదలుచుకునే వారికి ఒక శుభవార్త. 1947 నుంచి 2000 వరకూ కూడ చందమామలు పి డి ఎఫ్ ఫార్మాట్ లో ఇంటర్నెట్లో డొన్లోడ్  కు దొరుకుతున్నాయి. ఎక్కడ!? కొద్దిగా గూగులు, ఇంకా అలాంటివే మరికొన్ని గనులు వెతుక్కోగలిగిన ఓపిక కలవారికి దొరకకపోతే ఆశ్చర్యపోవాలి. ప్రయత్నించి చూడండి. 

ఎంత వెతికితే అంతటి పాత బంగారం దొరుకుతూనే ఉన్నది. ప్రయత్నం చెయ్యాలి అంతే!



1 కామెంట్‌:

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.