ప్రముఖ బ్లాగర్ శ్రీ రాధేమాధవ్ వినాయక చవితి సందర్భంగా చేసుకున్న పూజ వినాయకుడు |
పైన వినాయకుడి విగ్రహాన్ని గురించి వ్రాసేప్పుడు "పూజ విగ్రహం" అని వ్రాయటం జరిగింది. వినాయక చవితికి పూజ చేసుకోవటం అంటే మట్టి విగ్రహంతో మాత్రమే చేసుకోవాలి. మరే రకమైన విగ్రహాలకు పూజ చేసినా వినాయక చవితి ఫలితం దక్కదని నిన్ననే నాకు మూగన్నుగా పట్టిన నిద్రలో వచ్చిన కలలో వినాయకుడు కనపడి మీ అందరికీ చెప్పమని ఆర్డర్ చేశాడు. నా పని చెప్పటం, ఆ పని బ్లాగు పుణ్యమా అని అయిపోయింది. ఆ పైన మీ ఇష్టం .
మట్టి వినాయకుడితో పూజ చేసుకోబోతున్న భక్తులు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు
ఆడంబరాలకి పోయి ఇంతంత పెద్ద పెద్ద విగ్రాహాలకి పూజలు చేసేవారికి మంచి బుద్ది కలగాలని వినాయకుడిని ప్రార్ధిస్తూ శలవు
******************************************************************************
మునుపు ఇదే బ్లాగులో వినాయక చవితి సందర్భంగా వ్రాసిన వ్యాసాలు
వ్యాసం పేరు మీద క్లిక్ చేసి చదువుకోవచ్చు
******************************************************************************
వినాయకువినాయకుడి
******************************************************************************
మునుపు ఇదే బ్లాగులో వినాయక చవితి సందర్భంగా వ్రాసిన వ్యాసాలు
వ్యాసం పేరు మీద క్లిక్ చేసి చదువుకోవచ్చు
2009
|
|
2010
|
|
2010
|
|
2011 | అమ్మో వినాయక చవితి |
2012 | వెర్రి మొర్రి విగ్రహాలూ - నిమజ్జన పైత్యం |
భక్తులు వచ్చేస్తున్నారే.... |
******************************************************************************
వినాయకువినాయకుడి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.