3, ఏప్రిల్ 2015, శుక్రవారం

పతంజలి గారి కథ - సర్దార్ అప్పన్న


పతంజలిగారి సాహిత్య సర్వస్వం (రెండు భాగాలు) ఆ మధ్య హైదరాబాదు వెళ్ళినప్పుడు కొని తెచ్చుకున్నాను. ఇవ్వాళ్టికి చదవటం మొదలుపెట్టటం కుదిరింది. ఆ మొత్తంలో పేరు చూసి ముచ్చటపడి, 'సర్దార్ అప్పన్న'  చదవటం మొదలు పెట్టాను. అద్భుతంగా ఉన్నది. సరే! ఇందులో కొంత చదివి మన బ్లాగు లోకానికి కూడా రుచి చూపిద్దాము అనిపించింది. ఏమీ లేదు, పతంజలి గారి కలం పదును తెలియనివారు నేను చదివిన ఈ కాస్తా విని, తాముకూడా చదువుకోవటానికి ఈ సాహిత్య సర్వస్వం కొనుక్కోవాలని ఈ ప్రయత్నం


ఈ కింది వీడియోలో నేను చదివిన కథా భాగం వినండి. పదకొండు నిమిషాల  నలభై ఒక్క సెకండ్లు ఉన్నది ఆడియో. మీరు పూర్తిగా వినే  వీలుండేట్టుగానే చదివాను అని అనుకుంటున్నాను. 

1 కామెంట్‌:

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.