మరణించటం ఏదో ఒక రోజు తప్పదు. కాని, ఆయనకు ఎంతో ఇష్టమైన విద్యార్దులను ఉద్దేసించి ప్రసంగిస్తూ వెళ్ళిపోవటం, ఆయన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తున్నది. మహా భారతం లో భీష్ముని తలపించే శ్రీ అబ్దుల్ కలాం గారి ఆత్మకు శాంతి కలగాలని నా ప్రార్ధన.
శైలేంద్ర మునగాల గారు అబ్దుల్ కలాం గారి గురించి శ్రీ చాగంటి కోటేశ్వర రావుగారు చెప్పిన విశేషాలు తన ఫేస్ బుక్ లో ఉమ్చారు. ఈ కింది లింకు నొక్కి చోడగలరు.
శైలేంద్ర మునగాల గారు అబ్దుల్ కలాం గారి గురించి శ్రీ చాగంటి కోటేశ్వర రావుగారు చెప్పిన విశేషాలు తన ఫేస్ బుక్ లో ఉమ్చారు. ఈ కింది లింకు నొక్కి చోడగలరు.
అద్భుత వ్యక్తి......మంచి మనసు....... నిత్య స్పూర్తి కలాం! తల్లి .... తండ్రి.....గురువు..... ఈ ముగ్గురు మంచి సమాజం ఏర్పడడానికి కీలకమన్న కలాం, తనకిష్టమైన వృత్తి బోధన కొనసాగిస్తూ మృతి చెందారు. నెహ్రూ తరువాత పిల్లలకు అంత చేరువగా ఉన్న నేత ఆయన. కలాం మృతి దేశానికి తీరని లోటు.
రిప్లయితొలగించండిఅబ్దుల్ కలాం, అబ్దుల్ కలామే. ఆయన్ను ఇంకెవ్వరితోనూ ఏ విషయంలోనూ పోల్చలేము, పోల్చకూడదు కూడా. పిల్లల మీద ఆయన చూపించిన ప్రేమ నిష్కల్మషమైనది, వారి భవిష్యత్తుకొసం ఆయన పడిన ఆరాటానికి ప్రతీక. ఫొటోల కోసం నలుగురు పిల్లలను చుట్టూ పెట్టుకుని ఫొటోలు తీయించుకునే వ్యక్తి కాదు మన అబ్దుల్ కలాం.
రిప్లయితొలగించండి