26, మే 2009, మంగళవారం

చందమామ పత్రిక మీ అభిమాన పత్రికా??

పూన నగరం నుండి, మనవాడే, తెలుగాయన శ్రీ ఫణికుమార్ చందమామ ధరావాహికలను తోక చుక్క, మకరదేవత, విచిత్ర కవలలు, జ్వాలాదీపం, కంచుకోట తన బ్లాగ్ లో ఉంచారు. ఈ కింద లింక్ ద్వారా అక్కడకు వెళ్ళి మీ తనివి తీరా ఈ ధారావాహికలను మీ కంప్యూటర్లోకి తెచ్చుకోవచ్చు.
http://blogaagni.blogspot.com/2008/09/blog-post_12.html

http://blogaagni.blogspot.com/2008/09/blog-post_15.hrml


పై లింకులు ప్రస్తుతం పనిచేయటం లేదు. ఈ  ధారావాహికల మీద  ఆసక్తి ఉన్నవారు చందమామ వారి వెబ్ సైటుకు వెళ్లి అక్కడ పాత చందమామలు చదువుకోవచ్చు. ఆశగా ఈ ధారావాహికలను  డౌన్లోడ్ చేసుకోవాలని వచ్చిన వారు అర్ధం చేసుకోగలరని భావిస్తున్నాను) 

అప్డెటెడ్ 27 ఏప్రిల్, 2013










4 కామెంట్‌లు:

  1. మీరు చందమామ గురించి మీ అనుభవాలు, ఎంత చక్కగా చెప్పారు ? మీరు అప్లోడ్ చేసిన అన్ని ధారావాహికలు నేను దింపుకున్నాను. ధన్యవాదములు ! మీరు అప్లోడ్ చేసే ప్రతి వ్యాసము క్రమము తప్పకుండ చదువుతున్నాను. చాలా బాగుంటున్నాయి .

    రిప్లయితొలగించండి
  2. Sir

    I request you to let me know how to respond in telugu lipi .

    regards

    sistla

    రిప్లయితొలగించండి
  3. sir

    can you please tell me how to publish in telugu script while responding to your blog?

    regards

    రిప్లయితొలగించండి
  4. కంప్యూటర్లో తెలుగులో వ్రాయటం చాలా సులభం. ఈ కింది వెబ్ సైటుకు వెళ్ళండి. అక్కడ చెప్పినట్టు చెయ్యండి

    lekhini.org

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.