26, జూన్ 2009, శుక్రవారం

ప్రహ్లాద చరిత్ర చందమామ ధారావాహిక


ప్రహ్లాద చరిత్ర మనకందరకు తెలిసిన పురాణ గాధ. ఈ కథను చందమామ వారు 1964వ సంవత్సరంలో ధారావాహికగా నాలుగు భాగాలుగా ప్రచురించారు. ఈ ధారావాహికకు వెనుక అట్ట మీద బొమ్మలు ప్రముఖ చిత్రకారుడు శ్రీ వడ్డాది పాపయ్య గారు వేశారు. లోపల కథకు బొమ్మలు పురాణ గాధలకు బొమ్మలు వెయ్యటం లో పేరొందిన శ్రీ శంకర్ గారు వేసారు. అట్టమీద బొమ్మలు ఈ ధారావాహికకు ప్రముఖ ఆకర్షణ. ఈ ధారావాహికను, అట్టమీద బొమ్మలతో సహా మీ కందరికీ అందించటం చాలా సంతోషంగా ఉన్నది. ఈ ధారావాహికను మీ కంప్యూటర్ లోకి దింపుకోవటానికి ఈ కింది లంకెను ఉపయోగించండి.
http://rapidshare.com/files/248708347/PRHLADA_CHARITRA.pdf.html


ప్రహ్లాద చరిత్ర  ధారావాహిక మీద  ఆసక్తి ఉన్నవారు చందమామ వారి వెబ్ సైటుకు వెళ్లి అక్కడ పాత చందమామలు చదువుకోవచ్చు. ఆశగా ఈ ధారావాహిక డౌన్లోడ్ చేసుకోవాలని వచ్చిన వారు అర్ధం చేసుకోగలరని భావిస్తున్నాను) 

అప్డెటెడ్ 27 ఏప్రిల్, 2013
శివరామప్రసాదు కప్పగంతు బెంగుళూరు, భారత్

4 వ్యాఖ్యలు:

 1. ప్రహ్లాదుడు మినీ సీరియల్ బావుందండీ. వ.పా. ముఖచిత్రాలను శ్రద్ధగా సేకరించి, ఈ సీరియల్ తో పాటు ఇచ్చినందుకు ధన్యవాదాలు.

  అన్నట్టు వర్డ్ వెరిఫికేషన్ మీరింకా తీయనే లేదు. ఎలా తీసెయ్యాలో మీకు వ్యాఖ్య ద్వారా తెలిపాను కదా?

  ప్రత్యుత్తరంతొలగించు
 2. నమస్తే సర్
  1960లలో గుండు భీమన్న కథలు అని వచ్చేవట. మా నాన్నగారు వాటి గురించి చాలా గొప్పగా చెప్తారు. మీ దగ్గర ఉంటే అప్లోడ్ చేసి పుణ్యం కట్టుకోగలరు.

  సాటి చంపి

  -కార్తీక్

  ప్రత్యుత్తరంతొలగించు
 3. prahlada charithra rapidshare link work avvadam ledu shiva garu. dayachesi malli re-upload cheyakalara?

  ప్రత్యుత్తరంతొలగించు

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.