5, జులై 2009, ఆదివారం

పురాణ గాధలు








చందమామలో అరణ్యపురాణం ధారావాహిక ప్రచురణకు ముందు (1964-65 ప్రాంతాలలో) కొన్ని నెలలు అట్టవెనుక బొమ్మకు ధారావాహిక లేదు. ఆ చోటులో, అనేక పురాణ గాధలను ప్రచురించారు చందమామవారు. ఈ పురాణ గాధలు కొన్ని రెండు నెలలు, కొన్ని మూడునెలలు ధారావాహికలుగా కొన సాగినాయి. ఎక్కువగా ఒకనెలలో కథను ముగుంచినవే!! ఈ కథల ప్రాముఖ్యత ఏమంటే, అట్టవెనుక బొమ్మేకాదు, కధలకు కూడ శ్రీ వడ్డాది పాపయ్యగారే బొమ్మలు వేశారు. ఈ పురాణ గాధలను చదివి అనందించండి.
http://rapidshare.com/files/252237470/PURANA_KATHALU.pdf.html


పురాణ గాధలు  ధారావాహిక మీద  ఆసక్తి ఉన్నవారు చందమామ వారి వెబ్ సైటుకు వెళ్లి అక్కడ పాత చందమామలు చదువుకోవచ్చు. ఆశగా ఈ ధారావాహిక డౌన్లోడ్ చేసుకోవాలని వచ్చిన వారు అర్ధం చేసుకోగలరని భావిస్తున్నాను) 

అప్డెటెడ్ 27 ఏప్రిల్, 2013
శివరామప్రసాదు కప్పగంతు
బెంగుళూరు, భారతదేశం

3 కామెంట్‌లు:

  1. పురాణ గాథలు బావున్నాయండీ. వ.పా. తో పాటు కొన్ని కథలకు చిత్రా కూడా బొమ్మలేశారు. చివరి అట్ట మీద బొమ్మలు కూడా మిస్సవకుండా అందించారు. ధన్యవాదాలు!

    బై ద వే ... ఇంకా వర్డ్ వెరిఫికేషన్ వస్తోంది శివ గారూ. ఇంకా తీసెయ్యలేదే మీరు?

    రిప్లయితొలగించండి
  2. "This file is neither allocated to a Premium Account, or a Collector's Account, and can therefore only be downloaded 10 times.

    This limit is reached.

    To download this file, the uploader either needs to transfer this file into his/her Collector's Account, or upload the file again. The file can later be moved to a Collector's Account. The uploader just needs to click the delete link of the file to get further information.
    "
    - ani vastondi naku :(

    రిప్లయితొలగించండి
  3. rapidsahre link work kavadam ledu shiva garu. daya chesi malli re-upload cheyagalara

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.