నా బ్లాగులోకి ఒక అతిధి వచ్చింది. మరెవరో కాదు! మా చెల్లెలే. ఇంట్లో కంప్యూటర్ వచ్చేవరకు, ఆ విషయంలో పెద్దగా తెలియదు. పీసీ వచ్చిన కొద్ది రోజులలోనే మంచి ఆసక్తితో, అన్ని విషయాలు నేర్చుకుని, ఫోటో షాపు కిటుకులు కూడా ఆకళింపు చేసుకుని ఫోటోలను తయారు చెయ్యటం మొదలు పెట్టింది. చిన్నప్పటినుంచి, సామెతలు, జాతీయాలు సేకరించటం అభిరుచి. అందులో భాగంగా ఒక పది వ్యాఖ్యా చిత్రాలను పేర్చి నాకు పంపింది. వాటిని అందరికోసం ఇక్కడ గెస్టు కాలం కింద ప్రచురిస్తున్నాను. నాకు బాగా నచ్చినవి మొదటి రెండు






ఈ వ్యాఖ్యా చిత్రాల కూర్పు, విషయ సేకరణ మరియు రూపకల్పన
శ్రీమతి పుచ్చా నాగలక్ష్మి, విజయవాడ
రక్షణ, నాగరికత వాఖ్యలు అద్బుతంగా ఉన్నాయి.
రిప్లయితొలగించండికూర్పు చాలా అర్ధవంతంగా ఉంది. మంచి సృజనాత్మకత.
మీ చెల్లెలు గారికి అభినందనలు తెలియచేయండి.
wow great ..congrats to both of u
రిప్లయితొలగించండి