1, డిసెంబర్ 2009, మంగళవారం

కొంతకాలం శలవు !!


ఈ మధ్యనే జరిగిన బెంగుళూరు పుస్తక ప్రదర్శనలో కొన్న పుస్తకాలు చదవటానికి, అమెరికా నుండి స్నేహితుడు పంపిన అనేక డి వి డి లను చూడటానికి బ్లాగులో వ్రాయటానికి సమయం సరిపోవటంలేదు.అందుకని, నాకు నేనే డిసెంబరు పదిహేను వరకు శలవు ప్రకటించుకున్నాను. మళ్ళీ డిసెంబరు పదిహేను తరువాత రెట్టించిన ఉత్సాహంతో మళ్ళీ మీ ముందుకు (ఈ లోగా వ్రాయతగ్గది దొరికితే అంతకంటే ముందుగానే).అప్పటివరకు శలవు

2 వ్యాఖ్యలు:

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.