
గ్లాచ్చూ మీచ్యూ
జయదేవ్ గారి ఆత్మకథ గ్లాచ్చూ మీచ్యూ విడుదల బ్రహ్మండంగా జరగాలని, వారి పుస్తకం, పుస్తక ప్రియులందరిని అలరించాలని, పుస్తక అమ్మకాలలో కొత్త మైలురాయి సాధించాలని శుభాకాంక్షలు అందచేసుకుంటున్నాను, తెలుగు కార్టూన్ ప్రియులందరికి ఇది ఒక పండుగ. తెలుగులో వ్యంగ్య చిత్రకారులు తమ ఆత్మ కథను ప్రచురించటం ఇదే ప్రధమం అనుకుంటాను.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.