కొత్త సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలు చెప్పుకోవటం మనకు ఆనవాయితీ. ఆ శుభాకాంక్షలు మనందరినీ ఆలోచింప చేయగల సందేశం కలిగి ఉంటే అదొక అద్భుత కలయిక. రాబోయే కొత్త సంవత్సరం 2010లో ఉన్న సంఖ్యలనే చక్కగా వాడుకుని ఒక మంచి సందేశాన్ని అందిస్తున్నారు మన జయదేవ్ గారు.
ఒక కార్టూన్ ఎలా వెయ్యాలి, కాప్షన్ ఎలా ఉండాలి, ఈ కార్టూన్ చూసి నేర్చుకోవచ్చు. తక్కువ గీతలతో హాస్యం పండిస్తూ చదువరులను ఆలోచింప చేయగల నేర్పు, శక్తి కార్టూన్ కు మాత్రమె ఉంటుంది అని తన అద్భుతమైన కల్పనా నైపుణ్యంతో మరొక మారు నిరూపించారు జయదేవ్ గారు.
రాబోయే సంవత్సరం 2010 మాత్రమె కాకుండా ఎల్ల కాలం మనం చేసే ప్రతి పనిలోనూ ఈ భూప్రపంచంలో ఇప్పటికే తరిగి పోయిన అనేక వనరులను పొదుపుగా వాడుకుందాము. కొత్త సంవత్సరం అందరికీ ఆనందాన్ని పంచి ఇవ్వాలని, అందరికీ మంచి ఆలోచనలు మాత్రమె రావాలని కోరుకుందాము.

కొత్త సంవత్సరం అందరికీ ఆనందాన్ని పంచి ఇవ్వాలని, అందరికీ మంచి ఆలోచనలు మాత్రమె రావాలని కోరుకుందాము.
రిప్లయితొలగించండితప్పకుండా. శుభ సంకల్పం.
శివ గారూ !
రిప్లయితొలగించండిజయదేవ్ గారి కార్టూనుతో మంచి సందేశం అందించారు.
May your New Year ( 2010 ) be full of Happiness and Sunshine
SRRao
sirakadambam
నూతన సంవత్సర శుభాకాంక్షలు .
రిప్లయితొలగించండి