27, జనవరి 2010, బుధవారం

పిడుగులాంటి వార్త-గుమ్మడి మరణం


రోజు పొద్దున్నే పిడుగులాంటి వార్త. మనమందరమూ అభిమానించే అద్భుత నటుడు శ్రీ గుమ్మడి వెంకటేశ్వరరావు గారు ఇక మనకు లేరని.

ఎన్నెన్ని
చక్కటి పాత్రలను పోషించి పాత్రలలో ఒదిగిపోయి జీవించారు. ఐదొందల పైగా చిత్రాలలో అనేక పాత్రలు పోషించారు మహా నటుడు. ఇటువంటి చక్కటి నటుడు మన తెలుగు సినిమాకు ఇక దొరకబోరు. ఇంకా ఏమి వ్రాయాలన్నా మాటలు దొరకటంలేదు.

గుమ్మడిగారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్ధిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియచేస్తూ ముగిస్తున్నాను.

================================================================================================
మునుపు గుమ్మడి గారితో ఒకాయన ఇంటర్వ్యూ చేసినప్పుడు అది చూసి నేను వ్రాసిన వ్యాసం కింద ఇస్తున్నాను

గుమ్మడి గారితో ఇంటర్వ్యూ మీద వ్యాసం


అదే ఆయన చివరి ఇంటర్వ్యూ కావటం దురదృష్టం

=======================================================================================


2 వ్యాఖ్యలు:

  1. శివ గారూ !
    మరచిపోలేని మహానటుడు గుమ్మడి. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ..........

    ప్రత్యుత్తరంతొలగించు
  2. గుమ్మడి గారిని చూస్తే మన కుటుంబం లోని పెదనాన్నలాగ అనే అనుబూతి కలుగుతుంది.
    అవును వారు చాలా గొప్ప నటులు. వారికి మన నివాళులు.

    ప్రత్యుత్తరంతొలగించు

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.