9, జనవరి 2010, శనివారం

విజయవాడలో బ్లాగర్ల సంక్రాంతి గోష్టి

నేను నెల పదకొండో తారీకునుండి ఒక వారం పది రోజులు విజయవాడలో ఉంటాను. సంక్రాంతి సందర్భంగా నా స్వస్థలమైన బెజవాడలో ఉన్న బంధువులను కలుసుకుందామని వస్తున్నాము.

విజయవాడలో ఉన్న బ్లాగర్లు అందరం కలుసుకుంటే బాగుంటుంది. ఏదో పెద్ద ఎజెండా ఏమీ లేదు. ఇష్టా గోష్టిగా మాట్లాడుకోవటానికి, ఒకరిని మరొకరు కలుసుకోవటానికి. రాఘవయ్య పార్కులోనో, రాజీవ్ పార్కులోనో కలుసుకోవచ్చు.


విజయవాడ బ్లాగరు మిత్రులు , లేదా అదే సమయంలో విజయవాడలో ఉండే ఆవకాశం ఉన్న వారు దయచేసి స్పందించగలరు. అందరి వసతి వీలు చూసుకుని సంక్రాంతి రోజున కాని మరొక రోజున కాని కలుసుకునే ప్రయత్నం చేద్దాము.

*************************************************************************

3 వ్యాఖ్యలు:

  1. ఖచ్చితం గ ప్రయత్నం చేద్దాం. తారీఖులు ఖరారు చేసి చెప్పండి

    ప్రత్యుత్తరంతొలగించు
  2. ఎలాగూ వస్తున్నారు కదా వచ్చేప్పుడు దారిలోనే వినుకొండలో దిగండి ప్రశాంతికి వస్తే. పీఠమును దర్శించి వెళ్ళవచ్చు

    ప్రత్యుత్తరంతొలగించు
  3. సంతోషం.విజయవాడలో పద్మార్పిత (padma4245 at gmail.com) గారిని సంప్రదించండి.

    ప్రత్యుత్తరంతొలగించు

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.