8, జనవరి 2010, శుక్రవారం

SUNSHINE ON MY SHOULDERS MAKES ME HAPPY


జాన్ డెన్వర్ అమెరికాలో ఒక ప్రముఖ గాయకుడు. అతని పాటలు 1970లలో ఎంతగానో ప్రాచుర్యం పొందాయి. వసంతకాలం, పున్నమి రాత్రుల గురించి మన కవులు ఎంతగానో రక రకాలుగా వ్రాసినట్టుగా జాన్ డెన్వర్ సూర్య కాంతిగురించి తన పాట మొత్తం నింపేశాడు . చలి దేశాలలో ఎండ వస్తే చాలు అనుకునే పరిస్థితి. అందుకనే పాటలో అన్నిమంచి అనుభూతులకు సూర్యకాంతి ముడిపెట్టి పాడాడు డెన్వర్. కింద పాట పూర్తిగా అంగ్లంలో ఇవ్వబడింది.

Sunshine on my shoulders makes me happy
Sunshine in my eyes can make me cry
Sunshine on the water looks so lovely
Sunshine almost always makes me high

If I had a day that I could give you
I'd give to you a day just like today
If I had a song that I could sing for you
I'd sing a song to make you feel this way

Sunshine on my shoulders makes me happy
Sunshine in my eyes can make me cry
Sunshine on the water looks so lovely
Sunshine almost always makes me high

If I had a tale that I could tell you
I'd tell a tale sure to make you smile
If I had a wish that I could wish for you
I'd make a wish for sunshine all the while

Sunshine on my shoulders makes me happy
Sunshine in my eyes can make me cry
Sunshine on the water looks so lovely
Sunshine almost always makes me high
Sunshine almost all the time makes me high
Sunshine almost always

పాట వినాలనుకుంటే, కింద ఉన్న చిన్న వీడియో ద్వారా వినవచ్చు.
(పాట క్వాలిటీ సరిగ్గా లేదు. కాని, మా చిన్న తనంలో శ్రీలంక రేడియోలో షార్ట్ వేవ్ లో వచ్చినట్టుగానే వస్తున్నది)

జాన్ డెన్వర్ తన విమానాన్ని తనే నడుపుకుంటూ వెళ్ళాడు. విమానం దారి తప్పి కొండలలో కూలిపోయింది. ఒకమంచి గాయకుడు అక్టోబరు 12 1997 విధంగా కనుమరుగయ్యాడు.

అమెరికన్ గాయకుని గురించిన వివరాలు అతని పేరుమీద ఉన్న బ్లాగులో ఉన్నాయి. కింది లింకు నొక్కిచూడవచ్చు .
జాన్ డెన్వర్
**********************************************************************************

2 వ్యాఖ్యలు:

  1. చాలా బాగుందండీ పాట. మనము చంద్రుడూ, వెన్నెల గురించి పాటలు పాడుకున్నట్టు అక్కడ సూర్యుని గురించి అన్నమాట. మీరు ఇలాగే మాకు మంచి మంచి విషయాలు పరిచయం చేస్తు ఉండాలని కోరుకుంటున్నాను.

    ప్రత్యుత్తరంతొలగించు
  2. శివ గారూ !
    మంచి పాటను పరిచయం చేసారు. కృతజ్ఞతలు.

    ప్రత్యుత్తరంతొలగించు

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.