6, ఫిబ్రవరి 2010, శనివారం

దాసరి సుబ్రహ్మణ్యం గారి ప్రత్యేక సంచిక "రచన " మార్ఛి


"రచన" మార్ఛి '10
దాసరి సుబ్రహ్మణ్యం ప్రత్యేక సంచికగా హైదరాబాదు నుండి
వెలువడే "రచన" మాస పత్రిక మార్ఛి నెలలో తీసుకొని
వస్తున్నది.సుబ్రహ్మణ్యం గారి అభిమానులు కలకాలం
పదిలపర్ఛుకోవల్సిన పత్రిక.ఇదివరలో చక్రపాణి గారి పై
"రచన" ప్రత్యేక సంచిక చందమామలోని అమూల్య
చిత్రాలతో, చక్రపాణి గారి పై ప్రత్యేక రచనలతో వెలువరించింది.

సమాచారాన్ని ఇచ్చినవారు ప్రముఖ చందమామ అభిమాని, ప్రముఖ కార్టూనిస్టు సురేఖ (మట్టెగుంట అప్పారావు గారు, రాజమండ్రి)
వారికి మా ధన్యవాదములు

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.