దాసరి సుబ్రహ్మణ్యం గారి చందమామ సీరియల్స్ పై ‘రచన’ పత్రికలో విశ్లేష వ్యాసాలు రాసే అంశంపై తాజా సమాచారం…..
తోకచుక్క (Jan-54-June-55 ) -శ్రీ దాసరి వెంకటరమణ
మకరదేవత (July-55-Decem 56) -శ్రీ కొడవటిగంటి రోహిణి ప్రసాద్
ముగ్గురు మాంత్రికులు (Jan-57-June 58) శ్రీ చొక్కాపు వెంకట రమణ
కంచుకోట (July-58-Dec-59) -శ్రీ ఫణి (బ్లాగాగ్ని)
జ్వాలాద్వీపం (Jan-60-June-61) -శ్రీ రచన శాయి
రాకాసిలోయ (July-61-May-64) -శ్రీమతి లక్ష్మీగాయత్రి
పాతాళదుర్గం (May-66 -Dec-67) -రాజశేఖర రాజు
శిథిలాలయం (Jan-68 -Sept-70 -శ్రీ శివరామ ప్రసాద్ కప్పగంతు
రాతిరథం (Oct-70 -April-72) -శ్రీ వేణు
యక్షపర్వతం (May-72-June-74) -శ్రీ వేణు
మాయా సరోవరం (Jan-76-June-78) -శ్రీమతి సుజాత
భల్లూక మాంత్రికుడు (July-78-April-80)-శ్రీ ఎం. వి. వి.సత్యనారాయణ
(వీటిలో శ్రీమతి లక్ష్మీగాయత్రి గారు ‘రాకాసిలోయ’ సీరియల్‌పై, శ్రీ రోహిణీ ప్రసాద్ గారు ‘మరకదేవత’పై రాసి పంపిన వ్యాసం ఇప్పటికే అందింది.)
సేరియల్స్ పై విశ్లేషణ రాసేముందు గమనించ వలసిన అంశాలు:
క్లుప్తంగా కథా,
శ్రీ సుబ్రహ్మణ్యం గారు సంఘటనలతో కథను నడిపించిన విధానం.
పాత్రలు- తీరు తెన్నులు ,
చదివింప చేసే అంశాలు ,
అంతర్లీనంగా అందచేసిన సందేశం
మొదలైనవాటిని దృష్టిలో పెట్టుకోగలరు.
మీ వ్యాసం నేరుగా శ్రీ రచన శాయి ( cell no 9948577517 ) rachanapatrika@gmail.com
గారికి ఈ నెల మార్చి పది లోగా పంపగలరు. సత్వరమైన మీ స్పందన గురించి ఎదురు చూస్తూ…….సెలవు .
PS; క్లుప్తత: చందమామ కథల విశిష్ట ప్రత్యేకత. దానిని దృష్టిలో వుంచుకొని మీ వ్యాసం అచ్చులో నాలుగైదు పేజీలు మించకుండా జాగ్రత్త పడగలరు. వ్యాసం యూనికోడ్ లోను మరియు పిడిఎఫ్ ఫైలు రెండింటి ద్వారా పంపగలరు.
–
Dasari Venkata Ramana
General Secretary,
Bala Sahitya Parishattu,
5-5-13/P4, Beside Sushma Theatre,
Vanasthalipuram, HYDERABAD – 500070.
04024027411. Cell: 9000572573.
email: dasarivramana@gmail.com
పాత సమాచారం కోసం ఇక్కడ చూడండి.
‘రచన’లో దాసరి సుబ్రహ్మణ్యం గారి ధారావాహికలు
వేరే పత్రిక దాసరి సుబ్రహ్మణ్యం గారి గురించి ప్రత్యెక సంచిక వేస్తున్నది. మరి మన తెలుగు చందమామ???
రిప్లయితొలగించండిఆబ్బే!!! అటువంటి ప్రయత్నమేమీ చేస్తున్నట్టుగా లేదు.
శోచనీయం.