16, ఆగస్టు 2010, సోమవారం

టాప్ ఆఫ్ ది వరల్డ్


మనకు అనుకున్నది జరిగినప్పుడు, మనం ఇష్టపడిన వారిని కలుసుకోబోయే ముందు ఇంకా ఇలా అనేక సంతోషకర సమయాలలో అనుభవించే ఆనందం చెప్పనలవి కాదు. అటువంటి ఆనందాన్ని ఒక పాటగా వ్రాసి పాడుకోగాలిగితే! అదేపని చేసారు కార్పెంర్స్.

వారి
పేరు చూసి అదేదో చేక్కపని చేసి చూపించారని అనుకోకండి. "కార్పెంర్స్" వారి ఇంటిపేరు. అన్నా చెల్లెళ్ళు అయిన రిచర్డ్ కార్పెంటర్, కారెన్ కార్పెంటర్ లు కలిసి "కార్పెంర్స్" అన్న మ్యూజిక్ గ్రూప్ నెలకొల్పి అనేక పాటలు పాడారు. 1970 లలో పాశ్చాత్య సంగీతం అంటే పెద్దగా చప్పుడు హడావిడిగా మారుతున్న సమయంలో, పాటలో ఉండే సాహిత్య విలువలు, చక్కటి సంగీతంతో ప్రజల ముందుకి వచ్చి కార్పెంర్స్ ప్రపంచ వ్యాప్తంగా సంగీత ప్రియులను అలరించారు. వారు పాడిన పాటలలోకేల్ల నాకెంతో ఇష్టమైన పాటను మీ అందరితో పంచుకోవటానికి కింద ఇస్తున్నాను.
ఈ పాట సాహిత్యం ఈ క్రింది విధంగా ఉన్నది .

Such a feelin’s comin’ over me

There is wonder in most everything I see


Not a cloud in the sky


Got the sun in my eyes


And I won’t be surprised if it’s a dream


Everything I want the world to be


Is now coming true especially for me


And the reason is clear


It’s because you are here


You’re the nearest thing to heaven that I’ve seen


(*) I’m on the top of the world lookin’ down on creation


And the only explanation I can find


Is the love that I’ve found ever since you’ve been around


Your love’s put me at the top of the world


Something in the wind has learned my name


And it’s tellin’ me that things are not the same


In the leaves on the trees and the touch of the breeze


There’s a pleasin’ sense of happiness for me


There is only one wish on my mind


When this day is through I hope that I will find


That tomorrow will be just the same for you and me


All I need will be mine if you are here


టాప్  ఆఫ్ ది వరల్ద్ వీడియో కూడా చూడండి 
అన్నా చెల్లెళ్ళ సంగీత బృందం గురించి కింద ఉన్న లింకు నొక్కి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.
కార్పెంటర్స్


.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.