15, ఆగస్టు 2010, ఆదివారం

పురాణాల నిధి


పురాణ ప్రవచనాల మీద ఆసక్తి అభిరుచి ఉన్నవారికి వెబ్ సైటు పెన్నిధి. శ్రీయుతులు చాగంటి కోటేశ్వరరావు, మల్లాది చంద్రశేఖర శాస్త్రి, ఉషశ్రీ వంటి పురాణ ప్రవక్తలు చేసిన పురాణ ప్రవచనాలు ఎన్నో ఉన్నాయి ఈ సైటులో.

కింది లింకు నొక్కి హాయిగా వినవచ్చు.

పురాణాల నిధి

2 వ్యాఖ్యలు:

  1. అద్బుతమైన, అరుదైన నిధి links అందించిన మీకు ధన్యవాదాలు

    ప్రత్యుత్తరంతొలగించు
  2. శ్రీ కె.ఎస్.ప్రసాదుగారికి,నమస్కారం.జనరంజకమైన అనేక లింకులను ప్రసాదిస్తున్నమీ "సాబిత్యాభిమానాని"కి నా కృతజ్ఞాతాభినందనలు-గంటి లక్ష్మీనరసింహమూర్తి

    ప్రత్యుత్తరంతొలగించు

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.