24, అక్టోబర్ 2010, ఆదివారం

సంగీత గంగోత్రి

బహుముఖ ప్రజ్ఞావంతులు శ్రీ బాలాంత్రపు రజనీకాంత రావుగారు. వారి స్వీయ రచన, సంగీతంలో వెలువడిన ఒక ఆణిముత్యం "సంగీత గంగోత్రి" . సంగీత నాటకాన్ని కింది ప్లేయర్ ద్వారా విని ఆనందించండి.


(ఆడియో కర్టెసీ ఫిరంగిపురం వారైన శ్రీ శ్యాం నారాయణ్)

అద్భుత కార్యక్రమంలో సంగీత మూలాలను కూడ పరిశోధించి సోదాహరణంగా వివరించారు శ్రీ రజనీకాంత రావుగారు.













*

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.