24, అక్టోబర్ 2010, ఆదివారం

పద్యాల తో"రణం" ఆడియో


కొద్ది రోజుల క్రితం దూరదర్శన్ సప్తగిరి చానెల్ లో వచ్చిన ఒక అద్భుత కార్యక్రమం పద్యాల తోరణం గురించి వ్రాయటం జరిగింది. కాని వ్రాసిన విశేషాలు పూర్తిగా జ్ఞాపకాల మీదే ఆధారపడి ఉన్నాయి. ఆడియో కాని వీడియో కాని లేకపోవటం ఒక లోటుగానే ఉన్నది.

పోయిన వారం, లోటు తీర్చారు మన గంధర్వుడు శ్రీ శ్యాం నారాయణ్ గారు. వారి వద్ద ఉన్న లంకె బిందెలనుండి తీసిచ్చిన ఒక చిన్న ఆడియో పద్యాల తోరణం కార్యక్రమ ఆడియో. వినండి హాయిగా.ఆడియో చిన్నదే కాని ఏలూరిపాటి అనంతరామయ్య గారి గళం(పోటీలో పాల్గొన్న వారు పద్యం పాడిన తరువాత మాట్లాడినవారు) మళ్ళి వినే అదృష్టం కలిగినందుకు ఎంతో ఆనందంగా ఉన్నది. శ్యాం గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.


*

4 వ్యాఖ్యలు:

 1. శివమ ప్రసాద్ గారు...ఈ వయస్సు లో మీ పరిశ్రమ కు నమస్సులు.
  www.mogilipet.blogspot.com

  ప్రత్యుత్తరంతొలగించు
 2. శివ ప్రసాదు గారూ!
  నా లోకం లో మీ పరామర్శకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు .సాహిత్య అభిమాని కి వీరాభిమానిని నేను.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. హనుమంత రావుగారూ. చాలా చాలా ధన్యవాదాలు. మీ వ్యాఖ్య నన్ను చాలా ఆనందపరిచింది.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. గౌరవనీయు లైన శివరామప్రసాద్ గారికి నమస్కారములు padyaala పద్యాలతోరణం గురించి ఇప్పుడేచూసాను .ఈ మధ్య కళ్ళు కనబడక అంతగా నెట్ చూడ లేక పోయాను ఈ మధ్య ఒక కన్ను ప్రస్తుతం కేట్రాక్ట్ చేయించు కున్నాను 10ది రోజులైంది .చూడ గానే మీ రందించిన వార్త ఎంతో సంతోషం కలిగించింది .కొన్నాళ్ళుగా శ్రీ కంది శంకరయ్యగారి " శంకరాభరణం " బ్లాగులో చందస్సుతో పద్యాలు వారి ధర్మమా అని వ్రాయ గలుగు తున్నాను అదినా చిన్ననాటి కోరిక ఇప్పడికి వారి చేయూతతో నెరవేరింది .మీవంటి పెద్దల సహకారం ఆశీస్సులు ఎప్పుడూ నావంటి వారికి లభించాలని కృతజ్ఞతలు , ధన్య వాదములతో . నేదునూరి రాజేశ్వరి

  ప్రత్యుత్తరంతొలగించు

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.