ఈ పోస్టు కు ముందు పోస్టులో రవీంద్రనాథ్ టాగోర్ గారి Where the Mind is Without Fear పద్యానికి పురాణం సుబ్రహ్మణ్య శర్మగారి పారెడీ చదివాం. ఇప్పుడు టాగోర్ గారి పద్యాన్ని తెలుగులోకి తర్జుమా చేసి పాడించిన రజనీకాంతరావుగారి పాట విందాము. బాలాంత్రపు రజనీకాంతరావుగారు ప్రముఖ సంగీత విద్వాంసులు, ఆకాశవాణి విజయవాడ కేద్రానికి స్టేషన్ డైరక్టరుగా ఉండి అద్భుతమైన కార్యక్రమాలను అందించిన వారు. ఈ కింది ప్లెయర్ ద్వారా వారి తెలుగు పాటను విని ఆనందించండి .
ఆడియో కర్టెసీ శ్రీ శ్యాం నారాయణ్
*
*
బాగుంది మీ ప్రయత్నం మరుగున పడిన ఆడియో లను వెలికి తీసి ఆ ఆణిముత్యాలను అందరికి పంచడం. సంతోషం
రిప్లయితొలగించండిసంగీత ప్రియ, తృష్ణ గారి బ్లాగ్ లో రవీంద్రుడి ఆడియో విన్నారా
రిప్లయితొలగించండిBhanujee thank you for your kind comment.
రిప్లయితొలగించండిThis is not a "one man show"!! The audio is provided by Shri Syam Narayan from Hyderabad who is an avid collector of man many such things.
The credit goes to great people who originally recorded the audio, who preserved it for decades in tapes, who converted the audio into mp3 and finally to Shri Syam Narayan who shared it with me.
In fact the audio is a big one. I cut the appropriate portion and posted it here.
Entire Audio I shall post in Radio Abhimani blog in due course.
మనసు నిండి పోయింది శివ ప్రసాదు గారూ!
రిప్లయితొలగించండి