24, అక్టోబర్ 2010, ఆదివారం

మామిళ్ళపల్లి రాజ్యలక్ష్మి గారు

శ్రీమతి మామిళ్ళపల్లి రాజ్యలక్ష్మి
(ఫొటో కర్టెసీ "వాచస్పతి" పుస్తకం నుండి)
1960లలో ఆకాశవాణి ఢిల్లీ కేద్రం నుండి తెలుగులో వార్తలు చదివే ఇద్దరే ఇద్దరు మహిళా న్యూస్ రీడర్లు. అందులో ఒకరు సీనియర్ జోలెపాళ్యం మంగమ్మగారైతే, రెండవవారు, అప్పుడె చేరి అనతి కాలంలోనే మంచి పేరు తెచ్చుకున్నవారు శ్రీమతి మామిళ్ళపల్లి రాజ్యలక్ష్మి గారు. ప్రస్తుతం మదరాసులో ఉంటున్నారని తెలుస్తున్నది.

రాజ్యలక్ష్మి గారి గళం ఆడియో అందుబాటులో లేదు. ఈ బ్లాగులో సహ-రచయితలు కాని, చదువరులు కాని, లేదా వారికి తెలిసినవారి వద్దగానీ అలనాడు ఆవిడ వార్తలు చదువుతుండగా రికార్డు చేసిన ఆడియో ఉండి, నాకు పంపితే ఎంతైనా అదృష్టవంతుణ్ణి, అభిరుచిగాలవారికి వినే అవకాశం కల్పిస్తూ ఈ బ్లాగులోనే ప్రచురించగలను.


*


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.