14, నవంబర్ 2010, ఆదివారం

ఆకాశవాణి హైదరాబాదు చరిత్ర - ఒక చక్కటి డాక్యుమెంటరీ

దేశ ప్రజలను ఉద్దేసించి ప్రసంగిస్తున్న సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్

రేడియో అనేది ఒక అద్భుతమైన వినోద సాధనమే కాదు, విజ్ఞానాన్ని అందించే ఒక మంచి గురువు. మధ్యనే అంతర్జాతీయ ప్రసార దినోత్సవం (International Broadcasting Day) సందర్భంగా ఒక చక్కటి కార్యక్రమాన్ని ఆకాశవాణి హైదరాబాదు కేద్రం వారు అందించారు. కార్యక్రమాన్ని శ్రీ సుమనస్పతి రెడ్డిగారు, శ్రీ సత్యనారాయణ గారి సహకారంతో తయారు చేసి ప్రసారం చేశారు. కార్యక్రమంలో అరవై ఏళ్ళ ఆకాశవాణి హైదరాబాదు కేద్రం చరిత్ర అంతా చెప్పుకొచ్చారు. అలనాడు నిజాం కింద పనిచేస్తూ ఉట్టి ప్రచారానికి మాత్రమే పేరుపడ్డ దక్కన్ రేడియో ఆకాశవాణి హైదరాబాదుగా ఎలా పరిణితి చెందింది చక్కగా వివరించారు. ఒక్కటే లోపం కార్యక్రమం అంత ఆంగ్లంలో ఉన్నది. చక్కటి కార్యక్రమం ఆంగ్లంలో ప్రసారం చెయ్యటానికి కారణం ఆకాశవాణి వారికే తెలియాలి.

కింది ప్లేయర్ నొక్కి పైన చెప్పిన చక్కటి కార్యక్రమం వినండి.


కార్యక్రమపు రికార్డింగును అందచేసిన రంజని గారికి ధన్యవాదాలు
















.

4 కామెంట్‌లు:

  1. నా తెలుగు రేడియో వెబ్ సైట్ చూసారా ???
    ఇక్కడ నొక్కండి : ఇందులో అనేక రేడియోలను ఉంచాను...
    http://www.4feed.co.cc/teluguradio.html

    రిప్లయితొలగించండి
  2. శివ గారూ !
    మంచి రేడియో కార్యక్రమం అందించారు. మీకు, రంజని గారికి ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
  3. @Bhanu you should thank Ranjani gaaru. What I did was only facilitating and nothing more.

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.