బాపు బొమ్మగాని, బాపు సినిమా గాని తెలియని తెలుగు వాళ్ళు ఉంటారా! ఉంటే? "పాపం వాళ్ళు" అనుకోని ఊరుకోవటమే.
బాపు గారు అనేకానేక బొమ్మలు వెశారు. అందరినీ అలరించారు. ఆ బొమ్మలు కొనుక్కుని మనింట్లో ఉంచి, ఆనందించాలంటే ఏమిటి మార్గం? బాపూ గారే స్వయంగా చెప్తుంటే చూస్తూ వినగలిగితే. అవునండి ఆ ఆవకాశం ఉన్నది. ఈకింది వీడియో చూడండి.

బాపు బొమ్మల గురించిన వెబ్ సైటు కు లంకె ఆ వీడియో పై భాగాన ఉన్నది ఆ లంకె ద్వారా ఆ వెబ్ సైటుకు చేరుకొని, బొమ్మలను చూడవచ్చు, కొనుక్కుని దాచుకోగలిగిన స్థోమత, అభిరుచి ఉన్నవారు హాయిగా కొనుక్కోవచ్చునట. బాగుంది కదూ.
ఈ విషయం తెలియచేసి లింకు పంపిన విజయవర్ధన్(బెంగుళూరు) కు ధన్యవాదాలు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.