11, డిసెంబర్ 2010, శనివారం

మళ్ళి నెట్ లోకి


గత కొన్ని రోజులుగా నేను నెట్ కు దూరంగా ఉండవలసి వచ్చింది. మరేమీ లేదు, బెంగుళూరులో ఇల్లు మారటం వలన జరిగిన ఆలస్యo ఇది.

కొత్త ఇంట్లో నిన్న రాత్రే నెట్ వచ్చింది. అతి త్వరలో మళ్ళి అందరి ముందుకు. నేను మధ్యవ్రాయటం లేదేమిటి అని నాకు వ్యక్తిగత మైళ్ళు ఇచ్చి, ఫోన్ చేసి నా క్షేమ సమాచారాలు కనుక్కున్న నా శ్రేయోభిలాషులు అందరికీ, వారి ప్రేమాదరాలకు కృతజ్ఞతలు తెలియ చేస్తున్నాను.


**

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.